Sreeleela: క్షణం ఖాళీ లేదంటున్న కిస్సిక్‌ బ్యూటీ

| Edited By: Phani CH

Dec 18, 2024 | 9:00 PM

ఒక్కడుగు వెనక్కి వేశామంటే పదడుగులు ముందుకు దూసుకుపోవడానికే అని చేతల్లో చూపించేస్తున్నారు కిస్సిక్‌ బ్యూటీ శ్రీలీల. అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడున్నాయి.. పెన్‌ అందుకోండి అంటూ దూకుడు చూపించేస్తున్నారు. అన్నా తమ్ముళ్లయినా, ఏ లాంగ్వేజ్‌ మూవీ అయినా... చకాచకా సైన్‌ చేసేస్తున్నారు. కెరీర్‌ ఊపుమీదున్నప్పుడు కామా పెట్టేసి, పాజ్‌ చేసేయాల్సిన అవసరం ఏం వచ్చింది?

1 / 5
ఒక్కడుగు వెనక్కి వేశామంటే పదడుగులు ముందుకు దూసుకుపోవడానికే అని చేతల్లో చూపించేస్తున్నారు కిస్సిక్‌ బ్యూటీ శ్రీలీల. అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడున్నాయి.. పెన్‌ అందుకోండి అంటూ దూకుడు చూపించేస్తున్నారు. అన్నా తమ్ముళ్లయినా, ఏ లాంగ్వేజ్‌ మూవీ అయినా... చకాచకా సైన్‌ చేసేస్తున్నారు.

2 / 5
కెరీర్‌ ఊపుమీదున్నప్పుడు కామా పెట్టేసి, పాజ్‌ చేసేయాల్సిన  అవసరం ఏం వచ్చింది? తప్పు చేస్తున్నారు శ్రీలీల... అంటూ మొన్న మొన్నటిదాకా ఫ్యాన్స్ ఒకింత ఫీల్అయిన విషయం తెలిసిందే... ఆ మాటలు ఈ బ్యూటీ చెవిలో పడ్డాయి. 'అర్రే... మీరేం ఆలోచించకండబ్బా.. ఈ గ్యాప్‌ని మర్చిపోయేటన్ని సినిమాలు నేను చేస్తాగా" అని భరోసా ఇచ్చేస్తున్నారు ఈ బ్యూటీ.

3 / 5
తెలుగులో ఆల్రెడీ రాబిన్‌ హుడ్‌ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ఉంది. ఇప్పుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల నాయిక అనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు, నెక్స్ట్ అఖిల్‌ సినిమాలోనూ హీరోయిన్‌గా శ్రీలీలనే తీసుకుంటున్నారన్నది లేటెస్ట్ ఖబర్‌.

4 / 5
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్‌.. బుల్లెట్‌ దిగిందా? లేదా? అని కాస్త మాస్‌గానే అంటున్నారు కిస్సిక్‌ బ్యూటీ శ్రీలీల. అందం ఉంది, మంచి పెర్ఫార్మర్‌ అనే పేరుంది.. స్పీడు స్టెప్పులకి, గ్లామర్‌ రోల్స్ కీ కేరాఫ్‌ అవుతారనుకుంటే ఎందుకు గ్యాప్‌ తీసుకున్నారని ఆ మధ్య శ్రీలీల విషయంలో తెగ ఫీలయిపోయారు ఫ్యాన్స్.

5 / 5
తన సినిమాల్లో లేడీ కేరక్టర్లను సూపర్బ్ గా రాసే సుధ కొంగర, శివకార్తికేయన్‌ సినిమాలో శ్రీలీల కేరక్టర్‌ని ఎలా డిజైన్‌ చేశారోననే ఆసక్తి కనిపిస్తోంది. ఆల్రెడీ భగవంత్‌ కేసరిలో పెర్ఫార్మెర్‌గా ప్రూవ్‌ చేసుకున్న కిస్సిక్‌ బ్యూటీకి సుధ సినిమాలో చాలెంజింగ్‌ రోల్‌ రెడీ అన్నమాట. గ్లామరస్‌ యాక్ట్రెస్‌ ప్లస్‌ బెస్ట్ పెర్ఫార్మర్‌గా దూసుకుపోవాలనుకుంటున్నారు ఈ లేడీ.