Sreeleela: రిలాక్స్ అంటున్న శ్రీలీల.. ఏడాది తర్వాత దొరికిన ఫ్రీ టైమ్

| Edited By: Phani CH

Jan 23, 2024 | 3:27 PM

ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. ఒక్కో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నా కూడా కాస్తైన రెస్ట్ అయితే ఉండాల్సిందే. అలా కాకుండా ఎన్ని రోజులని పని చేస్తాం చెప్పండి..? అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలీఫ్ అవసరమే. ఏడాదిగా ఎడతెరపి లేని పనితో బిజీగా ఉన్న శ్రీలీలను ఇన్నాళ్లకు ఆ దేవుడు కరుణించాడు. మళ్లీ ఈమె షూటింగ్స్‌కు వచ్చేదెప్పుడు..? ఒక్కరోజు కూడా హాలీడే లేకుండా గత ఏడాదిగా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు శ్రీలీల.

1 / 5
Sreeleela (1)

Sreeleela (1)

2 / 5
ఒక్కరోజు కూడా హాలీడే లేకుండా గత ఏడాదిగా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు శ్రీలీల. మరీ దారుణంగా ఒక్కోరోజు అయితే మూడు షిఫ్టులు కూడా పని చేసారు ఈ భామ. దాని ఫలితమే 2023 సెప్టెంబర్ 28న నుంచి జనవరి 12 మధ్యలోనే శ్రీలీల నుంచి 5 సినిమాలు వచ్చాయి. అందులో భగవంత్ కేసరి, గుంటూరు కారం కూడా ఉన్నాయి.

3 / 5
చాలా రోజుల తర్వాత వచ్చిన శ్రీలీలకు హాలీడేస్ వచ్చాయి. అందుకు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికే కమిటైన సినిమాలన్నీ దాదాపు పూర్తి చేసారు శ్రీలీల.

4 / 5
ఒక్క సినిమా కూడా ప్రస్తుతం సెట్స్‌పై లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మొదలవ్వడానికి కనీసం 6 నెలలైనా పడుతుంది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా కూడా మార్చ్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి.

5 / 5
ఎలా చూసుకున్నా.. మరో రెండు మూడు నెలల వరకు శ్రీలీలకు సినిమాలే లేవు. ఈ మధ్య తన ఎంబిబిఎస్ పరీక్షలను కూడా పక్కనబెట్టి మరీ.. సినిమాలకు డేట్స్ ఇచ్చారు ఈ బ్యూటీ. అందుకే కొన్నాళ్లు చదువుపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు. పవన్, విజయ్‌తో పాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు మొదలయ్యాక మళ్లీ షూటింగ్స్‌తో బిజీ కానున్నారు శ్రీలీల. ఇప్పటికైతే ఈమె రిలాక్స్ మోడ్‌లోనే ఉన్నారు.