Priya Prakash Varrier: కైపెక్కించే కళ్లతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న అందాల ప్రియా..

|

Nov 20, 2021 | 6:02 AM

Priya Prakash Varrier: సౌత్ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలెంటెడ్ నటి. ఈమె

1 / 5
సౌత్ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలెంటెడ్ నటి. ఈమె ఫ్యాషన్ సెన్స్ అద్భుతంగా ఉంటుంది.

2 / 5
ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహారాష్ట్ర లుక్‌లో చాలా ఫోటోలను షేర్ చేసింది. ఈ లుక్‌లో నటి చాలా అందంగా కనిపిస్తోంది. తన లుక్‌కి సౌత్ టచ్ ఇస్తూ సంప్రదాయ బంగారు ఆభరణాలు ధరించింది.

3 / 5
ప్రియ మహారాష్ట్ర స్టైల్‌లో అదరగొడుతుంది. ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సౌత్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నటీమణులలో ఈమె కూడా ఒకరు.

4 / 5
ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ కన్నడ చిత్రం 'విష్ణు ప్రియ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇంతకు ముందు తెలుగులో ఆమె రెండు సినిమాలు చేసింది.

5 / 5
ప్రియా ప్రకాష్ సోషల్ మీడియాలో తరచుగా తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.