Shruti Haasan: సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాసన్‌.. హీరో ఎవరైనా పరవాలేదంటున్న ముద్దుగుమ్మ

Edited By: Phani CH

Updated on: Jun 15, 2024 | 12:16 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాసన్‌, మూవీ సెలక్షన్ విషయంలో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. క్యారెక్టర్‌ నచ్చితే.. కో ఆర్టిస్ట్ ఎవరన్నది పెద్దగా కేర్ చేయటం లేదు ఈ బ్యూటీ. అప్‌ కమింగ్ సినిమాల విషయంలో శ్రుతి తీసుకుంటున్న డెసిషన్స్‌ హాట్ టాపిక్ అవుతున్నాయి. రీ ఎంట్రీలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు స్టార్ కిడ్ శ్రుతి హాసన్‌. క్రాక్‌ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ వకీల్‌సాబ్‌, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్‌ పార్ట్‌ 1 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

1 / 5
సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న శ్రుతి హాసన్‌, మూవీ సెలక్షన్ విషయంలో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు. క్యారెక్టర్‌ నచ్చితే.. కో ఆర్టిస్ట్ ఎవరన్నది పెద్దగా కేర్ చేయటం లేదు ఈ బ్యూటీ. అప్‌ కమింగ్ సినిమాల విషయంలో శ్రుతి తీసుకుంటున్న డెసిషన్స్‌ హాట్ టాపిక్ అవుతున్నాయి.

2 / 5
రీ ఎంట్రీలో సూపర్ ఫామ్‌లో ఉన్నారు స్టార్ కిడ్ శ్రుతి హాసన్‌. క్రాక్‌ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్  మొదలుపెట్టిన ఈ బ్యూటీ వకీల్‌సాబ్‌, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్‌ పార్ట్‌ 1 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

3 / 5
 నాని సినిమా హాయ్ నాన్నలో స్పెషల్ సాంగ్‌లో తళుక్కుమన్నారు. ఈ లిస్ట్ చూసిన ఇండస్ట్రీ జనాలు శ్రుతి మూవీ సెలక్షన్‌ గురించి డిస్కస్‌ చేస్తున్నారు. సాధారణంగా మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌ సీనియర్‌ స్టార్స్‌తో జోడి కట్టేందుకు ఆలోచిస్తారు.

4 / 5
కానీ శ్రుతి హాసన్ మాత్రం తనకు అలాంటి రిస్ట్రిక్షన్స్‌ ఏం లేవంటున్నారు. కథ, క్యారెక్టర్ నచ్చితే చాలు.. హీరో ఎవరైనా తనకు ఇబ్బంది లేదన్న హింట్ ఇస్తున్నారు. రీసెంట్‌ టైమ్స్‌లో ఈ బ్యూటీ మూవీ సెలక్షన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

5 / 5
ఓ వైపు చిరు, బాలయ్య లాంటి సీనియర్స్‌కు జంటగా నటిస్తూనే ప్రభాస్‌, నాని సినిమాల్లోనూ నటించారు శ్రుతి. ప్రజెంట్ మరో యంగ్ హీరో అడివి శేష్‌కు జోడిగా డెకాయిట్‌ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. ఇలా సీనియర్స్‌తోనూ యంగ్‌ స్టర్స్‌తోనూ ఓకేసారి సినిమాలు చేస్తు సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ మల్టీ టాలెంటెడ్‌ బ్యూటీ.