2 / 5
ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు, రెండో సినిమానే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన కెరీర్‌లో మరో మైల్ స్టోన్ అంటున్నారు చెర్రీ. అందుకే ఈ సినిమా కోసం ఓ హిట్ స్టార్‌ను రంగంలోకి దించారు.