2025 బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్న బ్యూటీస్

| Edited By: Phani CH

Oct 27, 2024 | 6:49 PM

వచ్చే ఏడాది ఆయన మీద భారీ ఆశలు పెట్టుకున్నారు సౌత్ స్టార్ హీరోయిన్స్‌... అప్పట్లో వెండి తెర రూల్ చేసిన ఈ ముద్దుగుమ్మలు ప్రస్తుతం పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇబ్బందులతో కెరీర్‌లో గ్యాప్‌ తీసుకున్నారు. అయితే లాంగ్ బ్రేక తరువాత గ్రాండ్‌గా రీ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నారు.. ఆ బ్యూటీస్ ఎవరో తెలియాలి అంటే ఇది చూడాల్సిందే

1 / 5
నెక్ట్స్ ఇయర్‌ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు సౌత్ స్టార్ హీరోయిన్స్‌. ఒకప్పుడు వెండితెరను రూల్‌ చేసిన బ్యూటీస్‌, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఇబ్బందులతో కెరీర్‌లో గ్యాప్‌ తీసుకున్నారు. లాంగ్‌ బ్రేక్ తరువాత 2025లో రీ ఎంట్రీకి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఎవరా బ్యూటీస్ అనుకుంటున్నారా.. అయితే వాచ్‌ దిస్ స్టోరీ

2 / 5
ఖుషీ సినిమా తరువాత కెరీర్‌లో లాంగ్ బ్రేక్ తీసుకున్నారు సమంత. కొద్ది రోజులు ఏ ప్రాజెక్ట్‌ ఓకే చేయని ఈ బ్యూటీ, చాలా రోజుల తరువాత సొంత బ్యానర్‌లో మా ఇంటి బంగారం అనే సినిమాను ఎనౌన్స్ చేశారు.

3 / 5
ఈ సినిమా వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకు రానుంది. అనుష్క కూడా 2025 మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో ఉన్న స్వీటీ, నెక్ట్స్ ఇయర్ రెండు  సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

4 / 5
క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటీతో పాటు మలయాళ మూవీ కథనార్ కూడా 2025లో రిలీజ్ కానున్నాయి. బుట్టబొమ్మ పూజ హెగ్డేకు కూడా 2025 చాలా ఇంపార్టెంట్‌.

5 / 5
వరుస ఫెయిల్యూర్స్‌తో అవకాశాలు చేజార్చుకున్న ఈ బ్యూటీ,  మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కష్టపడుతున్నారు. బాలీవుడ్ మూవీ దేవాతో పాటు తమిళ్‌లో సూర్య 44, దళపతి 69 సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు జిగేల్‌ రాణి.