Rinku Rajguru: కథలో రాజకుమారి.. ప్రేమగ మారిందేమో.. కుర్రాళ్ల కలల యువరాణి రాజసమే వేరు..

|

Nov 27, 2023 | 12:37 PM

సైరత్ .. సినిమా గుర్తే ఉంటుంది. 2016లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‏తో మరాఠీలో రూపొందించిన సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇందులో ఆకాష్, రింకు రాజ్ గురు హీరోహీరోయిన్లుగా నటించారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ఈచిత్రాన్ని హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాతో హీరోయిన్ రింకు రాజ్ గురు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం మరాఠీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రింకుకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

1 / 5
సైరత్ .. సినిమా గుర్తే ఉంటుంది. 2016లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‏తో మరాఠీలో రూపొందించిన సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

2 / 5
ఇందులో ఆకాష్, రింకు రాజ్ గురు హీరోహీరోయిన్లుగా నటించారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది.  ఈచిత్రాన్ని హిందీలో ధడక్ పేరుతో రీమేక్ చేశారు.

3 / 5
 అయితే ఈ సినిమాతో హీరోయిన్ రింకు రాజ్ గురు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కేవలం మరాఠీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో రింకుకు ఫాలోయింగ్ పెరిగిపోయింది.

4 / 5
ఇటీవల జిమ్మా 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది రింకు. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రింకు తాజాగా అందమైన ఫోటోస్ షేర్ చేసింది.

5 / 5
ప్రస్తుతం రింకు షేర్ చేసిన ఫోటోస్ చూస్తే.. "కథలో రాజకుమారి.. ప్రేమగ మారి పిలిచేరా.. ఇలలో రాజకుమారుడు.. రాజసవీరుడు నిలిచేరా.." అనే సాంగ్ గుర్తుకు రావడం ఖాయం.