Sai Pallavi: స్టార్ హీరోలకు వీలైనంత వరకు దూరంగా ఉంటున్న సాయి పల్లవి.. ఎందుకంటే ??

| Edited By: Phani CH

Oct 29, 2024 | 11:01 PM

హీరోయిన్స్ ఎవరైనా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేయాలనుకుంటారు.. ఒక మంచి అవకాశం కోసం తహతహలాడుతుంటారు.. అయితే సాయి పల్లవి మాత్రం కొంచెం డిఫరెంట్ కుదిరినంతవరకు వారికి దూరంగానే ఉంటుంది ఈ ముద్దగుమ్మ ఇప్పటికీ ఈ దారిలోనే వెళ్తున్నారు. అసలు సాయి పల్లవికి స్టార్ హీరోలంటే ఎందుకు పడదు..? అసలు ఆమెకు స్టార్స్‌పై ఉన్న అభిప్రాయమేంటి..?

1 / 5
ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోలతో జోడీ కట్టడానికి వేచి చూస్తుంటారు.. ఆ ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు,. కానీ సాయి పల్లవి మాత్రం డిఫెరెంట్. స్టార్ హీరోలకు వీలైనంత వరకు దూరంగానే ఉన్నారీమె. ఇప్పటికీ ఈ దారిలోనే వెళ్తున్నారు. అసలు సాయి పల్లవికి స్టార్ హీరోలంటే ఎందుకు పడదు..? అసలు ఆమెకు స్టార్స్‌పై ఉన్న అభిప్రాయమేంటి..?

2 / 5
ఒక్క సినిమా చాలు.. ఆడియన్స్ గుండెల్లో అలా ఉండిపోడానికి..! సాయి పల్లవికి ఫిదా అలాంటి సినిమానే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సొంతం చేసుకున్నారు ఈ బ్యూటీ. అనుకుంటే ఏ స్టార్ హీరోతో అయినా నటించొచ్చు గానీ ఎందుకో మరి సాయి పల్లవి మాత్రం ఎప్పుడూ మీడియం రేంజ్ హీరోలతోనే నటిస్తుంటారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు.

3 / 5
క్రేజ్ ఉంది కదా.. కోట్లు ఇస్తున్నారు కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయడం సాయి పల్లవి డిక్షనరిలోనే లేదు. కథ నచ్చాలి.. కండీషన్స్ ఒప్పుకోవాలి.. అప్పుడే ఓకే చేస్తారు. ఇప్పుడు కూడా నాగ చైతన్యతో తండేల్ మాత్రమే సాయి పల్లవి నటిస్తున్న సినిమా. తమిళంలో శివకార్తికేయన్‌తో నటించిన అమరన్ అక్టోబర్ 31న విడుదలవుతుంది.

4 / 5
హిందీలో అమీర్ తనయుడితో ఓ సినిమా.. రణ్‌బీర్‌తో రామాయణం సినిమాలు చేస్తున్నారు. రామాయణం సినిమాలోనూ రణ్‌బీర్ కపూర్ ఉన్నాడని చేయట్లేదు సాయి పల్లవి. సీత కారెక్టర్ కాబట్టి.. ఆమెను ఏరికోరి తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో కేజియఫ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.

5 / 5
తెలుగులో సాయి పల్లవి మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా తెరకెక్కించబోయే రూరల్ డ్రామాలో సాయి పల్లవిని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దిల్ రాజుతో గతంలో ఫిదా, ఎంసిఏ సినిమాలు చేసారు పల్లవి. తాజాగా విజయ్ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ కథకు సాయి పల్లవి ఓకే చెప్పారంటే మాత్రం.. సమ్‌థింగ్ స్పెషల్ ఉన్నట్లే.