Vijay Deverakonda: రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకుంటున్న విజయ్ దేవరకొండ.! రౌడీ బాయ్స్ లో టెంక్షన్..

|

Dec 22, 2024 | 3:23 PM

ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..?

1 / 7
ఆల్రెడీ తీసుకోవాల్సిన రిస్క్‌లన్నీ ఒకేసారి తీసుకున్నారు విజయ్ దేవరకొండ. వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు రౌడీ బాయ్. అందుకే ఇకపై నో రిస్క్.. ఓన్లీ ఫోకస్ అంటున్నారీయన.

2 / 7
సెట్స్‌పై ఉన్న సినిమా నుంచే ఈ కొత్త ఫార్ములా అప్లై చేస్తున్నారు. మరి VD12 కోసం రౌడీ హీరో ఏం చేయబోతున్నారు..? ఇకపై విజయ్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..?

3 / 7
విజయ్ దేవరకొండ కెరీర్‌కు ఎవరి దిష్టో బాగా బలంగా తగిలేసింది. అప్పట్లో వరస విజయాలతో రయ్‌మంటూ దూసుకొచ్చిన రౌడీ బాయ్‌కు ఈ మధ్య కాలం అస్సలు కలిసిరావడం లేదు.

4 / 7
భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా బెడిసికొడుతున్నాయి. ఖుషీ ఓకే అనిపించింది అనుకుని ఆనందించేలోపే.. ఫ్యామిలీ స్టార్ దెబ్బ పడిపోయింది. ఈ మధ్యే కల్కిలో అర్జునుడిగా మెరిసారు విజయ్.

5 / 7
ఫ్యామిలీ స్టార్ ఫలితం చూసాక విజయ్ దేవరకొండలో మార్పులు భారీగానే కనిపిస్తున్నాయి. గతంలో లైగర్ చేస్తున్నపుడే ఖుషీకి.. అది సెట్స్‌పై ఉన్నపుడే గౌతమ్ సినిమాకు.. అది పూర్తికాక ముందే ఫ్యామిలీ స్టార్‌కి ఓకే చెప్పారు విజయ్.

6 / 7
ఇకపై ఈ కన్ఫ్యూజన్స్ వద్దు.. ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్నారు రౌడీ బాయ్. 2 సినిమాలు ఫైనల్ అయినా.. నిదానమే ప్రధానం అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది.

7 / 7
ఇందులో పోలీస్‌గా నటిస్తున్నారు విజయ్. ఈ సినిమా పూర్తయ్యాకే రవికిరణ్ కోలా, రాహుల్ సంక్రీత్యన్ సినిమాలు సెట్స్‌పైకి రానున్నాయి. వీటిలో రవికిరణ్ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. రాహుల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ టేకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యామిలీ స్టార్ విజయ్‌లో గట్టి మార్పునే తీసుకొచ్చింది.