
రెజీనా కాసాండ్రా.. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది ఈ బ్యూటీ..

తెలుగులోనేకాకుండా తమిళంలోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ

హిందీలోనూ ఓ సినిమా చేసింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత తిరిగి బాలీవుడ్‌లో సినిమా చేయలేదు ఈ భామ

ప్రస్తుతం ఈ చిన్నది రెండు , మూడు సినిమాల్లో నటిస్తూ ఆయా షూటింగ్స్ లో బిజీగా ఉంది

నేనేనా అనే థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది రెజీనా.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సోషల్ మీడియాలో ఈ సొగసరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందమైన ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ