Rashmika Mandanna: జోరు పెంచిన ‘క్రష్’మిక.. తమిళ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన చిన్నది..

|

Mar 11, 2022 | 7:50 AM

స్టార్ హీరోలతోనే 'క్రష్'మిక అనిపించుకున్న హీరోయిన్ రష్మిక. ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. 

1 / 7

2 / 7
 రీసెంట్ గా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు'  సినిమాతో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. 

3 / 7
 తాను ఏ సినిమా చేసినా చివరి నిమిషం వరకూ ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.

4 / 7
 అందానికీ .. అభినయానికి అదృష్టం కూడా తోడు కావడంతో అవకాశాలు  గట్టిగానే వస్తున్నాయి ఈ చిన్నదానికి

5 / 7
ఈ అమ్మడు జోరు చూసి దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు 

6 / 7
హిందీలోనూ కుదురుకోవడానికి రష్మిక తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఆమె ఫస్టు మూవీ 'మిషన్ మజ్ను' జూన్ 10వ తేదీన విడుదల కానుంది.

7 / 7
దళపతి విజయ్ , వంశీ పైడిపల్లి సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపిక అయ్యిందని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. 