Rakul Preet Singh: పెళ్లి తర్వాత ప్లాన్ మార్చిన రకుల్.. క్రేజీ ప్రాజెక్ట్స్ తో నయా జర్నీ

| Edited By: Phani CH

Mar 06, 2024 | 3:25 PM

పెళ్లి తరువాత కూడా నో బ్రేక్ అంటున్నారు క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌. రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్‌ ఫ్రెండ్‌ను పెళ్లాడిన రకుల్‌, షార్ట్ గ్యాప్‌లోనే కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌తో నయా జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. సౌత్‌ సినిమాను లైట్‌ తీసుకొని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్‌, స్టార్టింగ్‌లో అక్కడ నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. వరుస ఫెల్యూర్స్ ఎదురు కావటంతో నార్త్‌లో రకుల్‌ కెరీర్‌ కంటిన్యూ చేయటం కష్టమే అన్న టాక్ వినిపించింది.

1 / 5
పెళ్లి తరువాత కూడా నో బ్రేక్ అంటున్నారు క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌. రీసెంట్‌గా తన లాంగ్ టైమ్ బాయ్‌ ఫ్రెండ్‌ను పెళ్లాడిన రకుల్‌, షార్ట్ గ్యాప్‌లోనే కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌తో నయా జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు.

2 / 5
సౌత్‌ సినిమాను లైట్‌ తీసుకొని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్‌, స్టార్టింగ్‌లో అక్కడ నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. వరుస ఫెల్యూర్స్ ఎదురు కావటంతో నార్త్‌లో రకుల్‌ కెరీర్‌ కంటిన్యూ చేయటం కష్టమే అన్న టాక్ వినిపించింది. కానీ ఆ టైమ్‌లో ఓ స్టార్ హీరో ఈ బ్యూటీకి అండగా నిలబడ్డారు.

3 / 5
సీనియర్ స్టార్ అజయ్ దేవగన్‌ సపోర్ట్‌తోనే బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకోగలిగారు రకుల్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ దే దే ప్యార్‌ దే మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌ తరువాత బాలీవుడ్‌లో బిజీ అయ్యారు రకుల్‌ ప్రీత్ సింగ్‌.

4 / 5
పెళ్లి తరువాత స్టార్ట్ చేయబోయే కొత్త ఇన్నింగ్స్‌కు కూడా అజయ్‌ దేవగన్ సపోర్ట్ తీసుకుంటున్నారు రకుల్‌ ప్రీత్. అంతేకాదు తనకు కెరీర్‌ను మలుపు తిప్పిన సూపర్ హిట్ క్యారెక్టర్‌లోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

5 / 5

దే దే ప్యార్ దే సినిమాలో అల్ట్రా గ్లామరస్‌ అయేషా పాత్రలో నటించారు రకుల్‌. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుండటంతో, మరోసారి అదే క్యారెక్టర్ ప్లే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి తరువాత రీ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ ఛాయిస్‌ అని ఫీల్ అవుతున్నారు. మరి అజయ్ సెంటిమెంట్‌ రకుల్‌కు మరోసారి వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి.