Rajeev Rayala | Edited By: Ravi Kiran
Aug 22, 2022 | 6:44 AM
హీరోయిన్ గా ఒక టైం లో ఓ ఊపుఊపేసింది అందాల రకుల్ ప్రీత్ సింగ్
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటోంది.
నిత్యం హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాని షేక్ చేస్తుంటుంది రకుల్
బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి గ్లామర్ గేట్లు మరింత ఓపెన్ గానే తెరిచేస్తుంది.
ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ అప్పీరియన్స్ తో ఆకట్టుకుంటుంది.
తాజాగా అమ్మడు పింక్ డిజైనర్ లో ఔరా అనిపిస్తుంది. టాప్ టూ బాటమ్ ఒకే రంగు డిజైనర్ లో సెగలు పుట్టిస్తుంది.