Kalki 2898AD: కల్కి సీక్రెట్స్ రివీల్ చేసిన మేకర్స్‌.. అంచనాలు పీక్స్‌

| Edited By: Phani CH

Jan 16, 2025 | 6:56 PM

కల్కి 2898 ఏడీ సూపర్ హిట్ కావటంతో సీక్వెల్‌ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1 రిలీజ్ టైమ్‌లోనే సీక్వెల్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందంటూ హైప్‌ పెంచిన యూనిట్‌, తాజాగా మరిన్ని అప్‌డేట్స్ ఇచ్చింది. ఈ అప్‌డేట్స్‌తో కల్కి 2 మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ఫ్యూచర్‌ను మైథాలజీతో లింక్‌ చేస్తూ నాగ్ అశ్విన్‌ రూపొందించిన విజువల్‌ వండర్‌ కల్కి 2898 ఏడీ.

1 / 5
ఫ్యూచర్‌ను మైథాలజీతో లింక్‌ చేస్తూ నాగ్ అశ్విన్‌ రూపొందించిన విజువల్‌ వండర్‌ కల్కి 2898 ఏడీ. ప్రభాస్‌ను కర్ణుడి రీ ఇన్‌కార్నేషన్‌గా చూపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావటమే కాదు, వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది.

2 / 5
సక్సెస్‌ టాక్‌, కలెక్షన్ల విషయంలోనే కాదు కాస్టింగ్‌తోనూ నేషనల్‌ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యింది కల్కి. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ గురించి మాట్లాడారు నిర్మాత అశ్వనీదత్‌. పార్ట్ 2 మీద అంచనాలు పెంచే అప్‌డేట్స్ ఇచ్చారు.

3 / 5
తొలి భాగంలో ఒకటి రెండు సీన్స్‌లో మాత్రమే కనిపించిన కమల్‌ హాసన్‌ సీక్వెల్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేయబోతున్నారని చెప్పారు. ప్రభాస్ వర్సెస్‌ కమల్‌ సీన్స్‌ మెయిన్‌ హైలెట్ అంటూ ఊరిస్తున్నారు.

4 / 5
తొలి భాగంలో కీలక పాత్రలో కనిపించిన అమితాబ్ బచ్చన్‌, దీపిక పదుకోన్‌ కూడా సీక్వెల్‌లో లెంగ్తీ రోల్స్‌లో కనిపించబోతున్నారని చెప్పారు అశ్వనీదత్‌. సెకండ్ పార్ట్‌లో కొత్త క్యారెక్టర్లేవి ఉండకపోవచ్చన్నారు నిర్మాత.

5 / 5
తొలి భాగం షూటింగ్ చేస్తున్న సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించి కూడా కొంత షూటింగ్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే పార్ట్ 1 ఘన విజయం సాధించటంతో ఇప్పుడు పార్ట్ 2 స్క్రిప్ట్‌ను మరింత ఫైన్‌ ట్యూన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.