Priya Prakash Varrier: అందానికే అసూయ పుడుతుందేమో.. ప్రియా ప్రకాష్ వారియర్ లేటేస్ట్ ఫోటోస్..

Edited By: Ravi Kiran

Updated on: Aug 11, 2023 | 5:54 PM

ఓవర్ నైట్ లో స్టార్ అయ్యి వింక్ గర్ల్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్.. కన్ను కొట్టే సీన్‏తో ఒక్కసారిగా తెగ ఫేమస్ అయ్యింది. అప్పట్లో ఈ సీన్ సోషల్ మీడియాలో ఎంతగా వైరలయ్యిందో చెప్పక్కర్లేదు. క్రేజ్ అయితే సంపాదించి కానీ కంప్లీట్ స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం కొత్త కొత్త ఫొటోస్ తో , హాట్ ఫోజులతో గట్టి ఫాలోయింగ్ సంపాదించింది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది ప్రియా.

1 / 7
సౌత్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్లలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. కన్ను కొట్టే సీన్‏తో ఒక్కసారిగా తెగ ఫేమస్ అయ్యింది.

2 / 7
అప్పట్లో ఈ సీన్ సోషల్ మీడియాలో ఎంతగా వైరలయ్యిందో చెప్పక్కర్లేదు. ఒరు ఆదార్ లవ్ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఆ సీన్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే.

3 / 7
 దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సినిమా తర్వాత స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది.

4 / 7
తెలుగుతోపాటు.. మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించింది.

5 / 7
ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. తాజాగా ఆమె కొన్ని అందమైన ఫోటోస్ షేర్ చేసింది.

6 / 7
అయితే అందులో ప్రియా తలలో తెల్ల జుట్టును గుర్తించారు నెటిజన్స్. ఇంకముంది.. అప్పుడే నీకు తెల్ల జుట్టు వచ్చిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

7 / 7
ప్రస్తుతం ప్రియా ప్రకాష్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తుంది ప్రియా.