Spirit: ప్రభాస్ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్

| Edited By: Phani CH

Nov 08, 2024 | 1:32 PM

ప్రభాస్‌ లైనప్‌లో మోస్ట్ క్రేజియస్ట్‌ మూవీ అంటే ఎవరైన స్పిరిట్ పేరే చెబుతారు. యానిమల్‌ లాంటి వైల్డ్ మూవీ తరువాత సందీప్‌ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావటంతో స్పిరిట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచే అప్‌డేట్స్‌ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

1 / 5
ప్రాజెక్టుల్లో స్పీడ్‌ తగ్గకుండా ఉండాలంటే సెట్లో మిగిలిన ఆర్టిస్టుల కాల్షీట్లన్నీ డార్లింగ్‌కి అనుగుణంగా ఉండాలన్నది మేకర్స్ ప్లాన్‌. అందుకే ప్రభాస్‌ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట.

2 / 5
తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్‌ నయనతార నటించబోతున్నారట. 17 ఏళ్ల క్రితం ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యోగి సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు. మళ్లీ ఈ కాంబో రిపీట్ అవ్వలేదు. ఇన్నేళ్లకు మళ్లీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

3 / 5
స్పిరిట్‌లో కీలకమైన అతిథి పాత్రలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్నారన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్‌. గతంలో ఒకటి రెండు సినిమాల్లో  చిరు గెస్ట్ రోల్స్‌లో కనిపించిన... అవి తన ఫ్యామిలీ, ఫ్యాన్స్‌ కోసమే చేశారు.

4 / 5
ప్రభాస్ సినిమాలో చిరు గెస్ట్ రోల్ విషయంలో ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్‌లో డిస్కషన్ జరుగుతోంది. గతంలో చాలా సందర్భాల్లో తాను చిరు అభిమానిని అని చెప్పిన సందీప్‌ రెడ్డి వంగా మెగాస్టార్ కోసం ఎలాంటి గెస్ట్ రోల్‌ డిజైన్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది.

5 / 5
స్పిరిట్‌ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్‌ ప్లాన్‌ మామూలుగా లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. చిరుతో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ అప్‌డేట్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.