Tollywood News: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది.. ఫుల్ అప్డేట్స్ మీ కోసం

| Edited By: Phani CH

Sep 18, 2024 | 10:05 PM

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్‌కు రానట్లే..! చిరంజీవి కూడా చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకున్నారు.. ఇక రవితేజ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. నాని అప్పుడే ఇంకో సినిమాతో బిజీ అయిపోయారు. ప్రభాస్ కూడా కొత్త సినిమాను మొదలు పెట్టారు. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి.. ప్రభాస్ ఇటు మారుతి.. అటు హను రాఘవపూడి సినిమాలని కవర్ చేస్తున్నారు.

1 / 5
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇప్పట్లో షూటింగ్‌కు రానట్లే..! చిరంజీవి కూడా చిన్న కమర్షియల్ బ్రేక్  తీసుకున్నారు.. ఇక రవితేజ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. నాని అప్పుడే ఇంకో సినిమాతో బిజీ అయిపోయారు. ప్రభాస్ కూడా కొత్త సినిమాను మొదలు పెట్టారు. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఫుల్ షూటింగ్ అప్‌డేట్స్ ఒకేసారి చూసొద్దాం పదండి..

2 / 5
దర్శకులను ఆ రేంజ్‌లో పరుగులు పెట్టిస్తున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ స్పీడ్ చూసి నిజంగానే ఇటు అభిమానులు.. అటు ఇండస్ట్రీ దండాలయ్య అంటూ పాడుకుంటున్నారు. ఈయన బ్యాలెన్సింగ్ చూసిన తర్వాత.. ఏ హీరోకైనా కళ్లు బైర్లు గమ్మక మానవు.

3 / 5
ఎప్పుడో ఒకప్పుడు వరుణ్‌తేజ్‌ ఓపెన్‌ అయితేగానీ.. ఈ డౌట్స్ క్లియర్‌ కావు. అప్పటిదాకానో, మరో ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ షురూ అయ్యే వరకో..  ఈ మాటల గురించి డిస్కషన్‌ మాత్రం ఆగదన్నదే నిజం.

4 / 5
సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సిద్ధూ జొన్నలగడ్డ జాక్ షూట్ నేపాల్‌లో జరుగుతుంది.

5 / 5
ఓ వైపు ఆ సినిమా సందట్లో ఉంటూనే మరోవైపు అఖండ సీక్వెల్‌ తాండవం ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్‌ రెండో వారంలో హైదరాబాద్‌లో అఖండ 2 మొదలవుతుంది.