Prabhas: మాస్ ప్లానింగ్‌తో దూసుకెళ్తున్న ప్రభాస్.. చూసి నేర్చుకోండయ్యా

| Edited By: Phani CH

Sep 13, 2024 | 1:30 PM

ప్లానింగ్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే ప్లానింగ్..! అలా సాగుతుందిప్పుడు ఆయన జర్నీ. అరే.. మిగిలిన హీరోలు రెండు మూడేళ్ళకు ఒక్క సినిమా చేయడానికి కూడా నానా తంటాలు పడుతుంటే.. ప్రభాస్ మాత్రం ఆర్నెళ్లకు ఓ సారి వచ్చేస్తున్నారు. ఇప్పుడూ ఇదే మాస్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు రెబల్ స్టార్. ఈయనొక్కడికే ఇదెలా సాధ్యమవుతుంది..? అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు.

1 / 5
ప్లానింగ్ అంటే ప్రభాస్.. ప్రభాస్ అంటే ప్లానింగ్..! అలా సాగుతుందిప్పుడు ఆయన జర్నీ. అరే.. మిగిలిన హీరోలు రెండు మూడేళ్ళకు ఒక్క సినిమా చేయడానికి కూడా నానా తంటాలు పడుతుంటే.. ప్రభాస్ మాత్రం ఆర్నెళ్లకు ఓ సారి వచ్చేస్తున్నారు. ఇప్పుడూ ఇదే మాస్ ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు రెబల్ స్టార్. ఈయనొక్కడికే ఇదెలా సాధ్యమవుతుంది..?

2 / 5
అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీళ్లందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. కానీ వీళ్ళందరి కంటే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. ఆర్నెళ్లకో సినిమాతో వస్తున్నారు. అందుకే ఆయన ప్లానింగే కారణం. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగానే.. మరో సినిమా షూట్ మొదలు పెడుతున్నారు ప్రభాస్.

3 / 5
బాహుబలి 2 తర్వాత సాహో రావడానికి మూడేళ్ళు పట్టింది. అప్పుడే ఇకపై ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు ప్రభాస్. అన్నమాట ప్రకారం.. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి.. రెండేళ్ళ గ్యాప్‌లో విడుదలయ్యాయి. వీటిలో రాధే శ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో ఆదిపురుష్ షూట్ చేస్తే.. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు సలార్ షూట్ పూర్తి చేసారు ప్రభాస్.

4 / 5
సలార్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తున్నపుడే కల్కి షూట్ అయిపోయింది. ఇప్పుడూ ఇదే చేస్తున్నారు రెబల్ స్టార్. రాజా సాబ్ పూర్తయ్యేలోపే.. స్క్రిప్ట్‌ సిద్ధం చేసారు హను రాఘవపూడి. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 16 నుంచి తమిళనాడులోని కారైకూడిలో జరగనుందని తెలుస్తుంది. ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ కానున్నారు.

5 / 5
రాజా సాబ్ 2025 మార్చ్‌లో విడుదల కానుంది. ఆలోపు హను సినిమా షూట్ సగానికి పైగా పూర్తి కానుంది. ఇది పూర్తయ్యేలోపే స్పిరిట్ స్క్రిప్టు సిద్ధమవుతుంది. సందీప్ సినిమా సెట్స్‌పైకి రాగానే.. హను సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. స్పిరిట్ తర్వాత సలార్ 2, కల్కి 2కు ఇదే సైకిల్ అప్లై అవుతుంది. ఇలా రెస్ట్‌కు పూర్తిగా రెస్ట్ ఇచ్చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు ప్రభాస్.