Kannappa: పేరు కన్నప్పది.. క్రేజ్‌ మాత్రం యంగ్‌ రెబల్‌స్టార్‌ది.. అరే ఏంట్రా ఇది..

Edited By: Phani CH

Updated on: Jun 28, 2025 | 12:49 PM

ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్‌.. బుల్లెట్‌ దిగిందా లేదా?... అప్పుడెప్పుడో మహేష్‌ చెప్పిన డైలాగ్‌తో ఇప్పుడేం పని అని అంటున్నారా? మాట పాతదే అయినా కొత్తగా వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు డార్లింగ్‌. ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ లో జోష్‌ నింపడమే తన లక్ష్యం అంటున్నారు డార్లింగ్‌. ఈ శుక్రవారం రిలీజ్‌ అయింది కన్నప్ప మూవీనే.. కాకపోతే అందరూ ప్రభాస్‌ జపం చేస్తున్నారు.

1 / 5
ఈ శుక్రవారం రిలీజ్‌ అయింది కన్నప్ప మూవీనే.. కాకపోతే అందరూ ప్రభాస్‌ జపం చేస్తున్నారు. థియేటర్లలో కన్నప్ప సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచీ సెకండ్‌ హాఫ్‌లోకి కథ మూవ్‌ అయ్యేదాకా ప్రభాస్‌ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు ఆడియన్స్.

2 / 5
జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతారనుకుంటే ఆడియన్స్ కి ఫుల్‌ మీల్స్ పెట్టేశారు డార్లింగ్‌. ఈ ఏడాది సమ్మర్‌లో రాజాసాబ్‌తో పలకరించాల్సింది డార్లింగ్‌. కానీ వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో డిసెంబర్‌ 5కి ఫిక్స్ అయ్యారు రాజాసాబ్‌ మేకర్స్.

3 / 5
ఆ విషయాన్ని అఫిషియల్‌గా అనౌన్స్ చేయడం, టీజర్‌తో ట్రీట్‌ ఇవ్వడం, సెట్‌ని పరిచయం చేయడం.. ఇలా పోస్ట్ సమ్మర్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి అన్నీ గుడ్‌ న్యూస్‌లే.

4 / 5
ఇదే పాజిటివ్‌ వైబ్‌తో డిసెంబర్‌ వచ్చేస్తే బావుంటుంది... రాజాసాబ్‌ హిట్‌ అయితే బావుంటుంది. సక్సెస్‌ స్ట్రీక్‌ని కంటిన్యూ చేసినట్టు ఉంటుందని అనుకుంటోంది ప్రభాస్‌ సైన్యం.

5 / 5
ఇయర్‌ ఎండింగ్‌లోపు ఫౌజీ షూట్‌ కూడా కంప్లీట్‌ చేసేస్తే ఓ పనై పోతుందన్నది వారి ఫీలింగ్‌. ఆ నెక్స్ట్ స్పిరిట్‌ మీద ఫోకస్‌ చేసుకోవచ్చనే ధీమా కనిపిస్తోంది  అభిమానుల్లో. ఇంతకీ డార్లింగ్ మనసులోనూ అదే ఉందా?