Poonam Bajwa: సినీ నటి పూనమ్ బజ్వా లేటెస్ట్ ఇన్‌స్టాగ్రమ్ ఫోటో గ్యాలెరీ…
Poonam Bajwa: పూనమ్ బజ్వా ‘మొదటి సినిమా’తో 2005లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కూడా ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఒకప్పుడు హోమ్లీ అందాలతో అలరించిన భామ పూనమ్ బజ్వా... ప్రస్తుతం కన్నడ సినిమాల్లో అడపదడపా కనిపిస్తోంది.