Nandita Swetha: క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న అందాల భామ నందిత శ్వేతా..

|

Jul 24, 2023 | 6:40 PM

ఆతర్వాత తమిళ్ లో వరుస అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ తమిళ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. 

1 / 6
నందిత శ్వేతా.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 

2 / 6
ఆతర్వాత కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్  అవకాశాలు అందుకుంది నందిత శ్వేత. వరుసగా తమిళ్ లో పది సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. 

3 / 6
 యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగులోకి  పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

4 / 6
ఆతర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్ అనే సినిమాలో నటించింది. ప్రేమ కథ చిత్రం 2లోనూ నటించింది. 

5 / 6
ప్రస్తుతం తెలుగులో అశ్విన్ నటిస్తున్న హిడింబ మూవీలో నటిస్తుంది. రీసెంట్ గా ఈమూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

6 / 6
ఈ సినిమాలో నందిత శ్వేతా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.  