Met Gala 2021: ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్‌.. మెటా గాలాలో కాకి థీమ్‌తో సందడి చేసిన ఈ స్టార్ హాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..

|

Sep 14, 2021 | 4:27 PM

Met Gala 2021: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్‌ గాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో పాల్గోనేందుకు హాలీవుడ్ తారలు వైరటీ అలంకరణతో ముస్తాబై.. అదరగొట్టారు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి కిమ్ క‌ర్దషియ‌న్ ఈ సంవత్సరం మెట్ గాలాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది., రెడ్ కార్పెట్ మీద బాలెన్సియాగా క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నా గ్వసాలియా రూపొందించిన ఆల్-బ్లాక్ దుస్తుల్లో మెటా గాలా వేడుకల్లో సందడి చేసింది.

1 / 6
రెడ్ కార్పెట్ మీద పూర్తి నల్ల దుస్తులతో  కిమ్ క‌ర్దషియ‌న్

2 / 6
ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్‌.. మెటా గాలాలో సందడి చేసిన కిమ్ కర్దాషియాన్.

3 / 6
ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఈ ప్రత్యేకమైన ఫాషన్ ఈవెంట్ లో బాలెన్సియాగా క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నా గ్వసాలియా రూపొందించిన ఆల్-బ్లాక్ దుస్తుల్లో కనిపించి అలరించింది.

4 / 6
కిమ్ కర్దాషియాన్  ధరించిన దుస్తులు  డిమెంటర్ లుక్ ని గుర్తు చేసేవిగా ఉన్నాయి.

5 / 6
కాకి థీమ్ తో రూపొందించిన దుస్తులను ధరించిన కిమ్ క‌ర్దషియ‌న్

6 / 6
కాకి, హ్యారీ పాటర్,డిమెంటర్లు లను తలపించేలా చిత్ర విచిత్రమైన లుక్ తో కిమ్ రెడ్ కార్పెట్ మీద ఓ రేంజ్ లో సందడి చేసింది.