Tanya Ravichandran: గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లిగా నటించిన తాన్య ఎవరో తెలుసా.. అందమైన ఫోటోస్..

|

Jul 10, 2023 | 6:51 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఇందులో కథానాయికగా నయనతార కనిపించగా.. ఆమె చెల్లి పాత్రలో తాన్య రవిచంద్రన్ నటించింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాన్య. అయితే గాడ్ ఫాదర్ తర్వాత ఈ బ్యూటీ సైలెంట్ అయిపోయింది.

1 / 9
 మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఇందులో కథానాయికగా నయనతార కనిపించగా.. ఆమె చెల్లి పాత్రలో తాన్య రవిచంద్రన్ నటించింది.

2 / 9
ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తాన్య. అయితే గాడ్ ఫాదర్ తర్వాత ఈ బ్యూటీ సైలెంట్ అయిపోయింది.

3 / 9
1996 ఏప్రిల్ 25న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది తాన్య. ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది తాన్య.

4 / 9
తమిళ్ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు తాన్య. పీజీ చేస్తున్నప్పుడే ఆమెకు సినిమాలో అవకాశం వచ్చింది.

5 / 9
2016లో బల్లే వెళ్లైయితేవా చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది తాన్య.

6 / 9
ఆ తర్వాత బృందావనం, కరుప్పన్, రాజా విక్రమార్క, మయోన్ చిత్రాల్లో నటించింది తాన్య.

7 / 9
 తెలుగులో రాజా విక్రమార్క సినిమా ఫస్ట్ అయినప్పటికీ.. ఆమెకు గాడ్ ఫాదర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది.

8 / 9
గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార చెల్లిగా నటించిన తాన్య ఎవరో తెలుసా.. అందమైన ఫోటోస్..

9 / 9