Bhola Shankar: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న మెగాస్టార్.. భోళాతోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా ??

| Edited By: Phani CH

Aug 03, 2023 | 7:48 PM

భోళా శంకర్‌తో చిరంజీవి టార్గెట్ ఫిక్స్ అయిపోయిందా..? వాల్తేరు వీరయ్యతో మెగా బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సీనియర్ హీరో.. భోళాతోనూ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తారా..? బిజినెస్ పరంగా మరోసారి భారీ లక్ష్యం వైపు మెగాస్టార్ అడుగులు పడుతున్నాయా..? రీమేక్ అయినా.. మెగా మేనియాతో భోళాకు అదిరిపోయే బిజినెస్ జరుగుతుంది. మరి దాన్ని అందుకోవడం చిరుకు ఈజీయేనా..?

1 / 5

2 / 5
వరస ఫ్లాపులతో డీలా పడిన మెగా ఫ్యాన్స్‌కు వాల్తేరు వీరయ్యతో ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చారు చిరంజీవి. నిజానికి ఖైదీ నెం 150 తర్వాత చిరుకు సరైన సక్సెస్ లేదు. సైరా ఓకే అనిపించగా.. ఆచార్య డిజాస్టర్.. గాడ్ ఫాదర్ యావరేజ్‌గానే నిలిచింది. ఇలాంటి సమయంలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిరు రేంజ్ చూపించింది. దెబ్బకు టాలీవుడ్ టాప్ 5 సినిమాల్లో చేరిపోయింది. దాంతో భోళా శంకర్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

3 / 5
నిజం చెప్పాలంటే భోళా శంకర్ మొదలు పెట్టినపుడు.. షూటింగ్ జరుగుతున్నపుడు కూడా అంతగా భారీ అంచనాలైతే లేవు. కానీ వాల్తేరు వీరయ్య విజయం తర్వాత భోళాపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు చిరు లుక్, మేకోవర్.. ఈ మధ్యే వచ్చిన ట్రైలర్ అన్నీ చూసాక అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదే బిజినెస్‌లోనూ కనిపిస్తుంది. దాదాపు 90 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు భోళా శంకరుడు.

4 / 5
సీడెడ్ 13 కోట్లు, ఆంధ్ర 37 కోట్లు, నైజామ్ 25 కోట్ల వరకు భోళా డీల్ క్లోజ్ అయినట్లు ట్రేడ్ అంచనా. ఆచార్యతో డీలా పడిన చిరుకు.. గాడ్ ఫాదర్‌తో కాస్త ఊరట లభించింది. కాకపోతే కలెక్షన్ల దగ్గరికి వచ్చేసరికి చిరు రేంజ్ చూపలేదు గాడ్ ఫాదర్.

5 / 5
దానికి కారణం అది రీమేక్ అవ్వడమే. మరిప్పుడు భోళా శంకర్‌ కూడా రీమేక్ సినిమానే. కానీ ఇది ఫ్యాన్స్ కోరుకునే పర్ఫెక్ట్ చిరంజీవి బొమ్మ. ఇది బ్లాక్‌బస్టర్ అయితే 90 కోట్లు చిరుకు లెక్కే కాదు.