Manchu Vishnu: జపాన్ వెకేషన్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో చూశారా? ఫొటోస్

Updated on: Oct 08, 2026 | 10:31 PM

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షులు మంచు విష్ణు ప్రస్తుతం జపాన్‌లో వెకేషన్ లో ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా మంచు విష్ణునే సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 5
టాలీవుడ్ హీరో, మా అధ్యక్షులు మంచు విష్ణు సరదాగా తన ఫ్యామిలీని తీసుకుని జపాన్ వెళ్లిపోయారు. అక్కడి అందమైన, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తు ఎంజాయ్ చేస్తున్నారు. తన జపాన్ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మంచు విష్ణు.

2 / 5
 మంచు విష్ణు జపాన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఫొటోల్లో మంచు విష్ణు నలుగురు పిల్లలు ఎంతో క్యూట్ గా కనిపించారు.

3 / 5
 కాగా మంచు విష్ణు, వెరానికలది ప్రేమ వివాహం. ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2009 మార్చి1న వీరు వివాహం చేసుకున్నారు.  తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా వీరికి నలుగురు సంతానం ఉన్నారు.

4 / 5
 విష్ణు, వెరానిక దంపతులకు మొదట కవలలు అరియానా, వివియానా జన్మించారు. ఆ తర్వాత  కొడుకు అవ్‌రమ్ జన్మించాడు. చివరగా కూతురు ఐరా విద్యా పుట్టింది. జపాన్ వెకేషన్ ఫొటోల్లో వీరు ఎంతో క్యూట్ గా కనిపించారు. మంచు విష్ణు నటించిన భక్త కన్నప్ప సినిమాలో ఈ పిల్లలు కూడా కనిపించారు.

5 / 5
 ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా భక్త కన్నప్ప సినిమాలో కనిపించారు మంచు విష్ణు. మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు గతేడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. అయితే దీని తర్వాత సినిమాలేవీ ప్రకటించలేదు మంచు విష్ణు.

Loading...
Unable to load recommendations.
Follow Us