Iswarya Menon: తెలుగు తెరపై సందడి చేయబోతున్న ఐశ్వర్య మీనన్.. అప్పుడే వరుస అవకాశాలతో బిజీ బిజీ..

|

Mar 25, 2023 | 1:10 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఐశ్వర్య మీనన్ ఒకరు. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ తమిళ్ పడం 2 చిత్రంతో కోలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

1 / 7

2 / 7
ఈ మలయాళీ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా నాన్ సిరిత్తాళ్, వేళం, తమిళ్ యాంకర్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఐశ్వర్య.

3 / 7
 ఇప్పటివరకు తమిళ్ ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య ఇప్పుడు తెలుగు తెరపై సందడి చేయబోతుంది.  కార్తీకేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్పై చిత్రంలో నటిస్తున్నారు.

4 / 7
కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఐశ్వర్య కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమాలో తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

5 / 7
అలాగే యంగ్ హీరో కార్తికేయ రాబోతున్న పాన్ ఇండియా చిత్రంలోనూ తాను హీరోయిన్ గా ఎంపికైనట్లుగా తెలిపారు. అలాగే మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లో నటించే విషయమైన చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

6 / 7
మొత్తానికి తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే.. వరుస అవకాశాలు అందుకుంటూ అప్పుడే బిజీ అయిపోతుంది హీరోయిన్ ఐశ్వర్య.

7 / 7
తెలుగు తెరపై సందడి చేయబోతున్న ఐశ్వర్య మీనన్.. అప్పుడే వరుస అవకాశాలతో బిజీ బిజీ..