Malavika Mohanan: సౌత్‌ హీరోయిన్ల గురించి మాళవిక హాట్‌ కామెంట్స్

Edited By:

Updated on: Apr 21, 2025 | 9:08 PM

హీరోయిన్‌ అంటే ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే.. యస్‌ ఉన్నాయి. కాకపోతే ఆ రూల్స్ కి బుక్‌ ఉండదు. ఆయా ఇండస్ట్రీ జనాల అభిరుచులను బట్టి రూల్స్ మారుతూ ఉంటాయని అంటున్నారు మాళవిక. ఇంతకీ ఈ మలయాళ భామ ఏం చెప్పాలనుకుంటున్నట్టు... హీరోయిన్స్ లుక్స్ విషయంలో ప్రతి ఇండస్ట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి.

1 / 5
హీరోయిన్‌ అంటే ఇలా ఉండాలి. ఇలా ఉండకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే.. యస్‌ ఉన్నాయి. కాకపోతే ఆ రూల్స్ కి బుక్‌ ఉండదు. ఆయా ఇండస్ట్రీ జనాల అభిరుచులను బట్టి రూల్స్ మారుతూ ఉంటాయని అంటున్నారు మాళవిక. ఇంతకీ ఈ మలయాళ భామ ఏం చెప్పాలనుకుంటున్నట్టు...

2 / 5
హీరోయిన్స్ లుక్స్ విషయంలో ప్రతి ఇండస్ట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి. కాస్త బరువు పెరిగి ఉత్తరాదిన సినిమాలు చేస్తామంటే అక్కడివారు పెద్దగా ఇష్టపడకపోవచ్చు.

3 / 5
నాజూగ్గా మారి చెన్నైలో సినిమా అవకాశాలు కావాలంటే రాకపోవచ్చు అంటూ ఓపెన్‌ అవుతున్నారు మాళవిక మోహనన్‌కెరీర్‌ స్టార్టింగ్‌లో తనకు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా సలహాలిచ్చేవారని గుర్తుచేసుకున్నారు ఈ బ్యూటీ.

4 / 5
ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటమే అందానికి అసలైన నిర్వచనం అని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. రాజాసాబ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు మాళవికదక్షిణాది హీరోయిన్లు నాభి మీద ఎక్కువ దృష్టిపెడతారని, వాళ్లు పోస్ట్ చేసే ఫొటోలు కూడా అలాగే ఉంటాయని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు మాళవిక.

5 / 5
కెరీర్‌ స్టార్టింగ్‌లో సన్నగా ఉన్నందుకు చాలా ట్రోల్స్ ఫేస్‌ చేశారట ఈ బ్యూటీ. కాస్త బొద్దుగా ఉన్నవారికే ఇక్కడ అవకాశాలుంటాయని నిదానంగా అర్థం చేసుకున్నట్టు చెబుతున్నారు ఈ లేడీ