Mahesh Babu: మగవాడి అందం మీద పాట ఉంటే ఇలాగే ఉంటుందేమో ?? నెట్టింట ట్రెండ్ అవుతున్న మహేష్ న్యూ లుక్స్

Edited By: Phani CH

Updated on: Sep 24, 2024 | 1:39 PM

సాధారణంగా సినిమాలు సెట్స్‌పై లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా.. చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా..? చూసేయండి మరీ..

1 / 5

2 / 5
నిజంగానే మగవాడి అందం మీద పాట ఉంటే ఇలాగే ఉంటుందేమో..? ఎప్పటికప్పుడు ట్రెండీగా కనిపించడంలో అందరికంటే ముందుంటారు మహేష్ బాబు. ఇప్పుడూ ఇదే జరిగింది. తాజాగా సూపర్ స్టార్ న్యూ లుక్  వైరల్ అవుతుంది.

3 / 5
తాజాగా తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చారు మహేష్. అక్కడ ఆయన లుక్‌కు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. కొన్ని రోజులుగా పూర్తిగా రాజమౌళి సినిమాపై ఫోకస్ చేసారు మహేష్ బాబు. SSMB29 కోసం బాగానే మేకోవర్ అవుతున్నారు.

4 / 5
కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా.. జుట్టు, గడ్డం పెంచేస్తున్నారు. అలాగే కండలు తిరిగిన బాడీతో దర్శనమిస్తున్నారు. మహేష్ ఎప్పుడు బయటికి వచ్చినా.. ఆయన లుక్‌తో సోషల్ మీడియా తగలబడిపోతుందంతే.

5 / 5
SSMB29 మేనియా ఇప్పుడే ఇలా ఉంటే.. రేపు సినిమా మొదలయ్యాక, అఫీషియల్ లుక్ వచ్చాక ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరికి వచ్చేసింది. అన్నీ కుదిర్తే సంక్రాంతి తర్వాత గుడ్ న్యూస్ చెప్పనున్నారు జక్కన్న అండ్ టీం. మ్యాటర్ ఏదైనా.. జస్ట్ తన లుక్స్‌తోనే సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్నారు మహేష్ బాబు.