ఈ ఏడాది కనబడని హీరోలు వీళ్లే.. టెన్షన్ లో ఫ్యాన్స్

| Edited By: Phani CH

Jan 04, 2025 | 8:48 PM

2025లో ఆ సినిమాలు వస్తున్నాయి.. ఈ సినిమాలు వస్తున్నాయి.. ఆ హీరోలు రెండు సినిమాలు చేస్తున్నాడు అంటూ చెప్పుకున్నాం కదా..! అయిన వచ్చేవాళ్లు ఎలాగూ వస్తారు కానీ 2025లో రాని.. రాలేని హీరోలు కూడా కొందరు ఉన్నారు. మరి వాళ్లను కూడా ఓ సారి చూసొద్దాం.. అలాగే వాళ్లెందుకు రావట్లేదో కూడా కారణాలు తెలుసుకుందాం..!

1 / 5

2 / 5

2025లో చాలా మంది స్టార్ హీరోలు ఒక్కసారి కాదు రెండు సినిమాలతో రాబోతున్నారు. కానీ ఇద్దరు హీరోలు మాత్రం మరో రెండేళ్ళ వరకు ఒక్క సినిమా అయినా విడుదల చేస్తారా అనే అనుమానాలున్నాయి అభిమానుల్లో.

3 / 5
ఆ ఇద్దరెవరో అర్థమైపోయిందిగా.. ఒకరు మహేష్ బాబు.. మరొకరు అల్లు అర్జున్. 2024 మొదట్లో గుంటూరు కారంలో రమణగాడు అంటూ మాంచి మాస్ చూపించారు మహేష్.

4 / 5
అలాగే డిసెంబర్‌లో పుష్ప 2 అంటూ అన్ని రికార్డులను తిరగరాసారు అల్లు అర్జున్. ఇందులో మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ రాజమౌళితో ఉంది..! 2025 జూన్‌లో ఈ సినిమా పట్టాలెక్కేలా కనిపిస్తుంది. ఈ లెక్కన 2027 వరకు మహేష్ సినిమా ఏదీ రానట్లే.

5 / 5
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేదే సమ్మర్ తర్వాత..! పైగా ఇది VFXతో కూడిన మైథలాజికల్ ప్రాజెక్ట్. 16 నెలలు షూటింగ్‌ ప్లాన్ చేస్తున్నారు గురూజీ. ఈ లెక్కన 2026లో అయినా బన్నీ సినిమా వస్తుందా అనేది అనుమానమే. మొత్తానికి 2025లో ఉండదు.. 2026లో బన్నీ, మహేష్‌లలో ఎవరి సినిమా విడుదలైనా అభిమానులకు అది బోనస్ కిందే లెక్క.