1 / 10
మహానటి కీర్తి సురేశ్.. తన థాయ్‌లాండ్ ట్రిప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. థాయ్ అందాలతో పాటు తన అందాలను కూడా చూపిస్తూ కీర్తి కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది. వరుస సినిమాలతో విసుగు చెందిన కీర్తి.. ప్రస్తుత కాస్త బ్రేక్ తీసుకుని వెకేషన్స్ బాట పట్టింది.