Keerthy Suresh: రేసులో వెనకబడ్డ అందాల భామ.. మహేష్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మహానటి

|

Apr 20, 2021 | 6:50 AM

నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్. అందం అభినయంతో ఆకట్టుకుంటూ వరుస అవకాశాలు దక్కించుకుంది.

1 / 7
 తెలుగు ... తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కీర్తిసురేష్ 

2 / 7
Keerthy Suresh

Keerthy Suresh

3 / 7
Keerthy Suresh: రేసులో వెనకబడ్డ అందాల భామ.. మహేష్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మహానటి

4 / 7
ప్రస్తుతం తెలుగులోసూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నాయికగా ఆమె 'సర్కారువారి పాట' చేస్తోంది. 

5 / 7
రెండు సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఇక ఇటీవల రంగ్ దే సినిమాతో వచ్చింది కీర్తి. ఈ సినిమా పర్లేదనిపించుకుంది. 

6 / 7
ఇప్పుడు ఈ అమ్మడు ఆశాలన్ని మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాపైనే పెట్టుకుంది.

7 / 7
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీ గా నటిస్తుంది ఈ మహానటి. 