Katrina Kaif: సోషల్ మీడియాలో సెగలు పుట్టించడం ఈ సొగసరికి వెన్నతో పెట్టిన విద్య..

|

Oct 19, 2022 | 6:14 PM

హీరోయిన్ 15 ఏళ్లకు పైగా బాలీవుడ్ లో రాణిస్తోంది కత్రినా కైఫ్. బాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించింది ఈ వయ్యారి భామ. 

1 / 6
 ఓవైపు వారసుల్ని.. మరోవైపు సీనియర్ భామల పోటీని తట్టుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. 

2 / 6
 హీరోయిన్ 15 ఏళ్లకు పైగా బాలీవుడ్ లో రాణిస్తోంది కత్రినా కైఫ్. బాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించింది ఈ వయ్యారి భామ. 

హీరోయిన్ 15 ఏళ్లకు పైగా బాలీవుడ్ లో రాణిస్తోంది కత్రినా కైఫ్. బాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అలరించింది ఈ వయ్యారి భామ. 

3 / 6
 ఇక తెలుగులోనూ రెండు సినిమాల్లో మెరిసింది. వెంకటేష్ సరసన మల్లీశ్వరి, బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు సినిమాలో నటించింది ఈ భామ. 

4 / 6
 ఇక సోషల్ మీడియాలో అమ్మడి ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనదైన మార్క్ అప్పీరియన్స్ తో అక్కడా దూసుకుపోతుంది. యువతలో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. 

5 / 6
 ఇటీవలే కోస్టార్ విక్కీ కౌశల్ ను వివాహమాడింది ఈ వయ్యారి భామ. పెళ్లి తర్వాత భర్త తో కలిసి టైం స్పెండ్ చేస్తోంది. తాజాగా అమ్మడు లెదర్ స్కర్ట్ లో పెద్ద దుమారానికే తెర తీసింది.  

6 / 6
 'ఫోన్ భూత్' ప్రమోషన్ లో భాగంగా శనివారం జరిగిన నైట్ పార్టీలో యూనిట్ సహా స్నేహితులతో ఇలా హ్యాంగౌట్ అయింది. అమ్మడి పోనీ టెయిల్ హైలైట్ అని చెప్పాలి