Tollywood News: నా మీద కుట్ర చేశారు అంటున్న కంగనా | ఆలస్యంగా రానున్న స్పిరిట్‌

| Edited By: Phani CH

Aug 27, 2024 | 6:54 PM

బాలీవుడ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, ఎంపీ కంగనా రనౌత్‌. పరిశ్రమలో చాలా మంది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని, తన సినిమాల్లో నటించొద్దని నటీనటులకు ఫోన్ చేసి మరీ చెప్పారన్నారు. కంగన స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 5
Kangana Ranaut: బాలీవుడ్ ఇండస్ట్రీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటి, ఎంపీ కంగనా రనౌత్‌. పరిశ్రమలో చాలా మంది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని, తన సినిమాల్లో నటించొద్దని నటీనటులకు ఫోన్ చేసి మరీ చెప్పారన్నారు. కంగన స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 / 5
Spirit: ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించాల్సిన స్పిరిట్ సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే పట్టాలెక్కించాలని భావించారు. కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావటంతో వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు సందీప్‌.

3 / 5
Pa. Ranjith: ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల విషయంలో తనకు అన్యాయం జరిగిందన్నారు దర్శకుడు పా రంజిత్‌. సారప్పట్ట పరంపర సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయని, కానీ రాజకీయాల కారణంగా జాతీయ అవార్డుల్లో ఆ సినిమాకు స్థానం దక్కలేదన్నారు.

4 / 5
Sarangapani Jathakam: కామెడీ స్టార్ ప్రియదర్శి హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ఇప్పటికే జెంటిల్‌మెన్‌, సమ్మోహనం లాంటి సినిమాలు వచ్చాయి. ఇదే కాంబోలో తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు.

5 / 5
Sai Pallavi: పాత్రల ఎంపిక విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవన్నారు నటి సాయి పల్లవి. ఏ సినిమా విజయం సాధిస్తుందో ముందే చెప్పలేం, అందుకే మనసుకు నచ్చిన సినిమా చేసుకుంటూ పోతున్నా అన్నారు. అవకాశం వస్తే పూర్తి స్థాయి కామెడీ, యాక్షన్ సినిమాలు చేయాలనుందన్నారు ఈ బ్యూటీ.