కల్కి కెప్టెన్ తో ఆలియా.. మొదలయ్యేదెప్పుడు ??

| Edited By: Phani CH

Nov 13, 2024 | 9:09 PM

మెట్టుకి మెట్టు ఎక్కినప్పుడు... సరికొత్త ఎక్స్ పీరియన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. వెనక్కి తిరిగి చూడకుండా అలాగే కంటిన్యూ కావాలని మనసు కోరుకుంటున్నా ఎక్కడో ఓ చోట పాత జ్ఞాపకాలు కళ్లముందు మెదులుతూ ఉంటాయి. ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ లైఫ్లోనూ అలాంటి స్వీట్‌ మెమరీస్‌ టెంప్ట్ చేస్తున్నాయా? నచ్చిన జోనర్‌లో ఇంకో సినిమా చేయమని ఎంకరేజ్‌ చేస్తున్నాయా?

1 / 5

2 / 5
లైఫ్‌లో ఎన్ని సినిమాలు చేసినా, మహానటిని అంత తేలిగ్గా మర్చిపోలేరు మిస్టర్‌ నాగ్‌ అశ్విన్‌. అంతగా  పేరు తెచ్చి పెట్టిన సినిమా మహానటి. ఆ వెంటనే ఆయన జోనర్‌ మార్చి ప్యాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ అయిపోయారు. గ్లోబల్‌ మార్కెట్లో వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది కల్కి.

3 / 5
ఇప్పుడు కల్కి సీక్వెల్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నారు నాగీ. త్వరలోనే కల్కి2ని స్టార్ట్ చేసినా వచ్చే ఏడాది మొత్తం ఆ సినిమా పనులతోనే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి? అని ఎవరూ అడగకముందే నచ్చిన స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు మిస్టర్‌ కెప్టెన్‌. రీసెంట్‌గా ఆలియాని కలిసి ఓ కథ చెప్పి గ్రీన్‌ సిగ్నల్‌ తెచ్చేసుకున్నారట నాగీ.

4 / 5
విమెన్‌ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్స్ చేయడానికి ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ ఆలియా. ప్రస్తుతం యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఆల్ఫాలో నటిస్తున్నారు. నాగీకి ఓకే  చెప్పిన స్క్రిప్ట్ కూడా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందట.

5 / 5
ఛముండా అనే పేరు కూడా ఖరారు చేసినట్టు సమాచారం.  రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ లాంటి పక్కా కమర్షియల్‌ సినిమాతో కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెర్సటాలిటీని ఇష్టపడుతున్నారంటున్నారు నియర్‌ అండ్‌ డియర్స్.