Janhvi Kapoor: అందాల వడ్డింపులో హద్దులు చెరిపేసిన ముద్దుగుమ్మ.. జాన్వీ పిక్స్ వైరల్

Edited By: Phani CH

Updated on: Jun 19, 2025 | 8:16 PM

సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్‌లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్‌. హీరోయిన్‌గా గ్లామర్ ఇమేజ్‌ అందుకోవటంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్న రేంజ్‌లో దూసుకుపోతున్నారు. అతిలోక సుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌, నటిగా ప్రూవ్‌ చేసుకున్నా...

1 / 5
సిల్వర్ స్క్రీన్ మీద ఫుల్ ఫామ్‌లో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్‌. హీరోయిన్‌గా గ్లామర్ ఇమేజ్‌ అందుకోవటంలో తడబడుతున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించి అన్న రేంజ్‌లో దూసుకుపోతున్నారు.

2 / 5
అతిలోక సుందరి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌, నటిగా ప్రూవ్‌ చేసుకున్నా... స్టార్ లీగ్‌లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు.

3 / 5
నార్త్‌లో గ్లామర్ హీరోయిన్‌గా ఛాన్స్‌లు రాకపోవటంతో ప్రజెంట్ సౌత్‌ మీద కాన్సన్‌ట్రేట్ చేశారు ఈ బ్యూటీ.సిల్వర్‌ స్క్రీన్ ఇమేజ్‌ ఎలా ఉన్నా... సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటున్నారీ స్టార్ కిడ్‌.

4 / 5
తన వేకేషన్‌ ఫోటోస్‌తో పాటు వరుస ఫోటోషూట్స్‌తో అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. రీసెంట్‌గా బ్లాక్‌ డ్రెస్‌లో జాన్వీ చేసిన ఫోటో షూట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

5 / 5
జాన్వీ.. ఈ రేంజ్‌లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేయటం ఫస్ట్ టైమేం కాదు. గతంలోనూ ఐయామ్ సో హాట్ అనే రేంజ్‌లో రచ్చ చేశారు జూనియర్ శ్రీదేవి. అయితే సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హీట్ పెంచినా... సిల్వర్ స్క్రీన్ మీద జాన్వీకి గ్లామర్ క్వీన్ అన్న ట్యాగ్ మాత్రం దక్కటం లేదు.