Varsha: మేడమ్ సర్ మేడమ్ అంతే.. ఆటిట్యూడ్ కా బాప్ అనిపిస్తున్న జబర్ధస్త్ బ్యూటీ.. అందాల వర్షను ఇలా చూస్తే ఉండగలరా..
ఈ మధ్య జబర్దస్త్ లోకి వచ్చి బాగా ఫేమస్ అయింది వర్ష.. అంతకుముందు కొన్ని సీరియల్స్ లో నటించిన వర్షకి పెద్దగా పాపులర్ కాలేదు.. అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుటి నుంచి ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.