మూడో సారి జోడీ కట్టనున్నవిజయ్‌ దేవరకొండ – రష్మిక

| Edited By: Phani CH

Dec 17, 2024 | 8:30 PM

విజయ్‌ దేవరకొండ - రష్మిక జంట మరోసారి స్క్రీన్‌ మీద మెప్పించడానికి రెడీ అవుతోందా? అవుననే అంటున్నాయి ఫిల్మీ సర్కిల్స్. ఈ వార్తలో నిజానిజాలను పక్కనపెడితే గీతగోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న... వీరిద్దరి పేర్లను విడివిడిగా చెప్పినా.. కలిసి చెప్పినా కనిపించే చరిష్మా వేరు.

1 / 5
విజయ్‌ దేవరకొండ - రష్మిక జంట మరోసారి స్క్రీన్‌ మీద మెప్పించడానికి రెడీ అవుతోందా? అవుననే అంటున్నాయి ఫిల్మీ సర్కిల్స్. ఈ వార్తలో నిజానిజాలను పక్కనపెడితే గీతగోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు.

2 / 5
విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న... వీరిద్దరి పేర్లను విడివిడిగా చెప్పినా.. కలిసి చెప్పినా కనిపించే చరిష్మా వేరు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరు కలిసి ఇంకోసారి సినిమా చేయనున్నారనే వార్త మాత్రం ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.

3 / 5
ప్రస్తుతం వీడీ 12 పనుల్లో బిజీగా ఉన్నారు విజయ్‌ దేవరకొండ. నెక్స్ట్ ఇయర్‌ స్టార్ట్ కాగానే వీడీ14 పనులను షురూ చేస్తారు. పీరియడ్‌ డ్రామాగా తెరకెక్కనుంది వీడీ 14.  రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది ఈ మూవీ.

4 / 5
ఆల్రెడీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పుష్ప సినిమాలు చేసిన రష్మిక, వీడీ 14కి పర్ఫెక్ట్ గా సరిపోతారని భావిస్తుందట టీమ్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్‌.

5 / 5
అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితే మళ్లీ గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ మేజిక్‌ రిపీట్‌ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. గతంతో పోలిస్తే  ఈ జంట ఇప్పుడున్న క్రేజ్‌ సినిమా ప్రీ రిలీజ్‌లో అద్భుతంగా కనిపిస్తుందన్నది టాక్‌.