
తొలి భాగం రిలీజ్ టైమ్‌లోనే ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయ్యిందని చెప్పారు అశ్వనీదత్. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది.

మరి దీన్ని బీట్ చేసే సినిమా ఏది..? విజయ్ గోట్ ఈ టెస్టులో ఫెయిలైంది. మరి లిస్టులో నెక్ట్స్ ఎవరు..? మిషన్ కల్కిని రీచ్ అయ్యేదెవరు.? ప్రభాస్ రేంజ్ ఏంటనేది బాక్సాఫీస్ లెక్కలే చెప్తున్నాయి. అసలు సిసలైన ప్యాన్ ఇండియన్ హీరోగా నిలిచారు ప్రభాస్.

గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాతలు సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ రివీల్ చేశారు. తొలి భాగం షూటింగ్ సమయంలోనే పార్ట్ 2కు సంబంధించి కూడా 35 శాతం షూట్ కంప్లీట్ చేశామన్నారు మేకర్స్.

కల్కి సీక్వెల్ గురించి వండర్‌ఫుల్ అప్‌డేట్ ఇచ్చేశారు కెప్టెన్ నాగ్ అశ్విన్. డార్లింగ్‌తో చేయబోయే సినిమా మామూలుగా ఉండదంటూ ఫ్యాన్స్ ని ఊరించారు నాగీ. నెక్స్ట్ నేను చేసే సినిమా కల్కి2.

దాంతో కల్కిని బీట్ చేసే ఛాన్స్ పుష్ప 2 ముందు నిలిచిందిప్పుడు. పుష్ప 2తో పాటు దేవర, గేమ్ ఛేంజర్ కూడా రేసులో ఉన్నాయి. కానీ ఫస్ట్ డే 185 కోట్లు వసూలు చేయాలంటే.. హిందీ నుంచి కనీసం తొలిరోజే వాటికి 40 కోట్లు రావాలి.

నార్త్ సర్కిల్స్‌లో ఈ రెండు సినిమాలపై అన్ని అంచనాలు ఉన్నాయా అనేది ఆసక్తికరమే. కానీ పుష్ప 2 సంగతి వేరు.. తెలుగు కంటే హిందీలోనే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కికి హిందీలో తొలి రోజే 25 కోట్లు వచ్చాయి.

డార్లింగ్ సినిమాల గురించి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ఇంట్రస్టింగ్‌గా వెయిట్ చేస్తున్న రెబల్ సైన్యానికి అదిరిపోయే న్యూస్ వచ్చేసింది.