Deepika Padukone: ఆ ఒక్కసీన్ ఈ అమ్మడు భవిష్యత్ ను మార్చనుందా..? ఆ ఇండస్ట్రీ వైపు చూపుతిప్పిన దీపిక పదుకొనే..

|

Dec 17, 2022 | 6:15 PM

దీపిక పదుకొనే హాలీవుడ్‌కు వెళ్తున్నారా..? అక్కడే బిజీ అవ్వాలని చూస్తున్నారా..? ఇండియన్ సినిమాలకు సెలవిచ్చేస్తున్నారా..? ఉన్నట్లుండి ఈ అనుమానాలెందుకు ఇప్పుడొచ్చాయ్ అనుకుంటున్నారా..?

1 / 8

2 / 8
తాజాగా విడుదలైన పఠాన్ సాంగ్‌లో దీపిక బికినీ షో చూసాక ఎవరికైనా ఈ డౌట్ రాక మానదు. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాతే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతున్నారు దీపిక. మరి దీనికి కారణమేంటి..?

3 / 8
పెళ్లైతే హీరోయిన్లలో మార్పు వస్తుందంటారు. అవును నిజమే.. దీపిక పదుకొనేలోనూ ఆ మార్పు గట్టిగానే వచ్చినట్లు అర్థమవుతుంది. కాకపోతే పెళ్లి తర్వాత ఎవరైనా అందాల ఆరబోతలో కాస్త హద్దుల్లో ఉంటారు..

4 / 8
కానీ దీపిక మాత్రం డిఫెరెంట్.. విచిత్రంగా పెళ్లి తర్వాతే ఈమె ఎక్కువగా గ్లామర్ షో వైపు అడుగేస్తున్నారు. బికినీకి తగ్గేదే లే అంటున్నారు ఈ భామ. తాజాగా షారుక్ ఖాన్ పఠాన్ పాటే దీనికి నిదర్శనం.

5 / 8
సాధారణంగా పెళ్లికి ముందు రొమాంటిక్ సీన్స్‌తో పాటు అందాల ఆరబోతలో హద్దుల్లేకుండా రెచ్చిపోయిన హీరోయిన్లు కూడా.. పెళ్లి తర్వాత కాస్త తగ్గుతుంటారు.

6 / 8
కానీ రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాక.. ఫుల్లుగా రెచ్చిపోతున్నారు దీపిక. భర్త బెడ్రూమ్ సీన్స్‌లో నటిస్తే లేని తప్పు.. తాను చేస్తే మాత్రం ఏమొచ్చింది అనుకున్నారో ఏమో కానీ..

7 / 8
ఆ మధ్య గెహిరియాన్ సినిమాలో హాట్ సీన్స్ ఇరగదీసారు దీపిక.గెహరియాన్‌లో దీపిక హాట్ సీన్స్‌పై ఆ మధ్య బాలీవుడ్‌లో పెద్ద చర్చే జరిగింది. ఇదే అనుకుంటే.. తాజాగా పఠాన్‌లో అయితే బికినీకి తక్కువ కాని క్యాస్ట్యూమ్స్‌లో మతులు చెడగొడుతున్నారు ఈ బ్యూటీ.

8 / 8
టీజర్‌లోనే ప్రతీ సీన్‌లో బికినీలో కనిపించిన దీపిక.. తాజాగా పాటలోనూ అదే కంటిన్యూ చేసారు. రేపు సినిమాలో ఆ గ్లామర్ డోస్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. జనవరి 25న పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.