Bollywood: సౌత్ టచ్ లేనిదే బాలీవుడ్ కు వెయ్యి కోట్ల మార్కు సాధ్యం కాదా..?
చివరాఖరిగా కలెక్ట్ అయిన నెంబర్లను కరెక్ట్ గా చూసుకుంటే, వాటిలో సౌత్ నెంబర్లు భారీగా కనిపించాలి. అప్పుడే ఆ సినిమా వెయ్యి కోట్ల మార్కును దాటేది. అలా కాకుండా, సౌత్‌ది ఏముందిలే అనుకుంటే రిజల్ట్ చూసి వర్రీ కావాల్సిందే. కెప్టెన్ అట్లీ, విలన్ విజయ్ సేతుపతి, హీరోయిన్ నయన్, మెయిన్ కేరక్టర్ చేసిన ప్రియమణి..ఇప్పుడు యానిమల్‌తో కాదు, అంతకు ముందు బ్రహ్మాస్త్ర సమయంలోనే సౌత్ మార్కెట్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నారు రణ్‌బీర్.