Sreeleela: క్రేజీ బ్యూటీ పై ఆ హీరో సీరియస్ అయ్యాడా..? కారణం అదేనా..?

|

Dec 06, 2022 | 11:14 PM

తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం పై నెటిజన్లు చర్చిస్తున్నారు. 

1 / 8
టాలీవుడ్ యంగ్‌ హీరోయిన్లలో మోస్ట్‌ వాంటెడ్‌ ఎవరు అంటే.. శ్రీలీల అని ఠక్కున చెప్పేస్తారు సినీ జనాలు. అంతలా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. 

2 / 8
ఈ అమ్మడు వరుస సినిమాలకే ఓకే చెప్పేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తోంది. తెలుగులో వరుస సినిమాలకు ఓకే చెపుతోంది ఈ భామ 

3 / 8
తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం పై నెటిజన్లు చర్చిస్తున్నారు. 

తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం పై నెటిజన్లు చర్చిస్తున్నారు. 

4 / 8
ఓ సినిమా నుండి తప్పుకున్నందుకు శ్రీలీల విషయంలో ఆ హీరో సీరియస్‌ అయ్యారట. ఇప్పుడు ఇదే వార్త హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతోంది. 

5 / 8
ప్రస్తుతం ఈ బ్యూటీకి స్టార్ హీరోల సినిమాలు వరుసలో ఉన్నాయనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ సినిమాలో కూతురుగా నటిస్తోంది. అయితే ఈ పాత్ర బాలయ్య పాత్రకు సమానంగా ఉంటుంది అనే అంటున్నారు.బాలయ్య తర్వాత మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, తారక్‌ అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. 

6 / 8
రవితేజతో నటించిన ‘ధమాకా’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ‘పెళ్లిసందD’ సినిమాలో ఆమె లుక్స్‌కి కుర్రకారుతోపాటు ‘ధమాకా’ టీమ్‌ కూడా ఫిదా అయ్యి ఈ సినిమా ఛాన్స్‌ ఇచ్చిందని టాక్‌. 

7 / 8
అయితే ఓ యంగ్ హీరో సినిమానుంచి అనుకోకుండా తప్పుకుందట ఈ బ్యూటీ. దాంతో ఆ హీరో ఫోన్ చేసి శ్రీలీల పై సీరియస్ అయ్యాడని  తెలుస్తోంది. ఇంతకు ఆహీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. 

8 / 8
  ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అని శ్రీలీల చెప్పుకొచ్చిందట. అయినప్పటికీ అసలు కారణం అది కాదని, కావాలనే సినిమా నుండి తప్పుకున్నావు అని ఆమె మీద కోప్పడ్డాడట. ఇంతకు ఆహీరో ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. 