Bollywood Horror Movies: బాలీవుడ్‌కి రిలీఫ్‌… హిట్ ఫార్ములా దొరికేసిందా ??

Edited By: Phani CH

Updated on: Aug 19, 2024 | 2:53 PM

సౌత్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతుంటే, బాలీవుడ్ మాత్రం ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తోంది. బాలీవుడ్‌ భవిష్యత్తును గాడిలో పెట్టే ఓ ఫార్ములా కోసం ఎదురుచూస్తోంది. ఈ ఈ టైమ్‌లో బాలీవుడ్ స్క్రీన్‌ మీద కాసులు కురిపించిన జానర్‌ను కనిపెట్టారు కొంత మంది బాలీవుడ్ దర్శకులు. ఏంటా జానర్ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. చాలా రోజుల తరువాత బాలీవుడ్ స్క్రీన్ మీద మరో బ్లాక్ బస్టర్ మూవీ సందడి చేస్తోంది.

1 / 5
అందరి రికార్డ్స్‌ను మడతపెడుతుందని..! ఊహించనిదే.. ఊహకందనిదే జరిగింది. స్త్రీ 2 దెబ్బకు రికార్డుల షేపులు మారిపోయాయి. బాహుబలి 2 లేదు.. పఠాన్ లేదు.. యానిమల్ లేదు.. అందర్నీ ఇంటికి పంపించేసింది స్త్రీ 2.

అందరి రికార్డ్స్‌ను మడతపెడుతుందని..! ఊహించనిదే.. ఊహకందనిదే జరిగింది. స్త్రీ 2 దెబ్బకు రికార్డుల షేపులు మారిపోయాయి. బాహుబలి 2 లేదు.. పఠాన్ లేదు.. యానిమల్ లేదు.. అందర్నీ ఇంటికి పంపించేసింది స్త్రీ 2.

2 / 5
సెప్టెంబర్ 27న దేవర వచ్చే వరకు పెద్ద సినిమాలేం లేవు. దాంతో కచ్చితంగా స్త్రీ 2 ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం ఖాయమైపోయింది.

ఇప్పటి వరకు హిందీలోనే 558 కోట్ల కలెక్షన్స్
హిందీలో 6 సినిమాలకు మాత్రమే 500 కోట్ల క్లబ్బులో చోటు
2017లో బాహుబలి 2తో తొలిసారి 500 కోట్లు 
ఆ తర్వాత గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ ఎంట్రీ
550 కోట్లకు పైగా వసూలు చేసిన జవాన్, యానిమల్
తాజాగా ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్త్రీ 2
577 కోట్లతో హైయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డ్ సృష్టించిన జవాన్

సెప్టెంబర్ 27న దేవర వచ్చే వరకు పెద్ద సినిమాలేం లేవు. దాంతో కచ్చితంగా స్త్రీ 2 ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించడం ఖాయమైపోయింది. ఇప్పటి వరకు హిందీలోనే 558 కోట్ల కలెక్షన్స్ హిందీలో 6 సినిమాలకు మాత్రమే 500 కోట్ల క్లబ్బులో చోటు 2017లో బాహుబలి 2తో తొలిసారి 500 కోట్లు ఆ తర్వాత గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ ఎంట్రీ 550 కోట్లకు పైగా వసూలు చేసిన జవాన్, యానిమల్ తాజాగా ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చిన స్త్రీ 2 577 కోట్లతో హైయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డ్ సృష్టించిన జవాన్

3 / 5
ఓపెనింగ్స్‌ విషయంలోనూ రికార్డ్స్‌ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ అంతుకు మించి పెర్ఫామ్ చేస్తోంది.స్టార్ హీరోలు కూడా సత్తా చాటలేకపోతున్న టైమ్‌లో చిన్న సినిమాగా వచ్చిన స్త్రీ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటంతో ఆ జానర్ సినిమాల మీద ఫోకస్ పెరుగుతోంది.

4 / 5
రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను ఆదుకుంది హారర్‌ సినిమాలే. బిగ్ స్టార్స్‌ కాస్ట్ లేకపోయినా, పెద్ద ప్రమోషన్‌ చేయకపోయినా మూంజ్యా లాంటి చిన్న సినిమా కూడా కాసుల పంట పండించింది.

రీసెంట్ టైమ్స్‌లో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను ఆదుకుంది హారర్‌ సినిమాలే. బిగ్ స్టార్స్‌ కాస్ట్ లేకపోయినా, పెద్ద ప్రమోషన్‌ చేయకపోయినా మూంజ్యా లాంటి చిన్న సినిమా కూడా కాసుల పంట పండించింది.

5 / 5
హారర్‌ జానర్‌లో బ్లాక్ బస్టర్ అయిన మరో మూవీ షైతాన్‌. అజయ్ దేవగన్‌, మాధవన్‌ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా బిగ్ నెంబర్స్‌ రికార్డ్ చేయకపోయినా... విమర్శకుల ప్రశంసలు అందుకుంది షైతాన్‌. ఇలా వరుసగా నార్త్‌లో హారర్‌ సినిమాలే బిగ్ హిట్ అవుతుండటంతో ఆ జానర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మేకర్స్‌.