సౌత్ లో హాలీవుడ్ ఫ్లేవర్.. సన్నీ లియోన్ మొదలుకుని మరియా వరకు అదరగొడుతున్న విదేశీ అందాలు

|

Nov 30, 2022 | 11:36 AM

సౌత్ సిల్వర్‌ స్క్రీన్‌ మీద నార్త్ బ్యూటీస్ సందడి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య భాషల హద్దులు మాత్రమే కాదు. దేశాలు సరిహద్దులు కూడా దాటేస్తున్నారు మేకర్స్‌.

1 / 5
 సౌత్ సిల్వర్‌ స్క్రీన్‌ మీద నార్త్ బ్యూటీస్ సందడి ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య భాషల హద్దులు మాత్రమే కాదు. దేశాలు సరిహద్దులు కూడా  దాటేస్తున్నారు మేకర్స్‌. రీసెంట్‌ టైమ్స్‌లో సౌత్ స్క్రీన్‌ మీద ఫారిన్ బ్యూటీస్ సందడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.

2 / 5
సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌కు రావటంతో కథలను గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. ఆ మధ్య ట్రిపులార్ సినిమాలో నటించిన విదేశీ భామ గురించి నేషనల్ లెవల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సినిమాలో బ్రిటీష్ యువతిగా కనిపించిన ఒలివియా మోరీస్‌ను ఇండియన్ ఆడియన్స్‌ కూడా ఓన్ చేసుకున్నారు.

3 / 5
రీసెంట్‌గా సౌత్ స్క్రీన్‌ మీద తళుక్కుమన్న మరో విదేశీ అందం మరియా. శివ కార్తికేయన్‌ హీరోగా జాతిరత్నాలు ఫేం అనుదీప్‌ కేవీ తెరకెక్కించిన ప్రిన్స్ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మరియా. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా... మరియాకు సౌత్ ఇండస్ట్రీ గ్రాండ్‌గానే స్వాగతం పలికింది.

4 / 5
ధనుష్ రీసెంట్‌ మూవీ నానే వరువేన్‌లోనూ ఓ విదేశీ భామ సందడి చేశారు. దాదాపు పదేళ్లుగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న ఇల్లి అవ్రమ్‌... ధనుష్ మూవీతో సౌత్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. అయితే ఈ మూవీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయకపోవటంతో ఇల్లికి పెద్దగా గుర్తింపు రాలేదు.

5 / 5
విదేశీ భామల జోరు ఈ మధ్యే మొదలైందేమీ కాదు. ఎవడు, 2.ఓ లాంటి సినిమాల్లో నటించిన అమీ జాక్సన్‌, పవన్‌తో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్న నర్గీస్ ఫక్రీ, ఇండియన్‌ స్క్రీన్ షేక్‌ చేస్తున్న సన్నీ లియోన్‌లు కూడా విదేశీ అందాలే.