తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్

| Edited By: Phani CH

Dec 14, 2024 | 12:43 PM

హీరోయిన్లే కదా.. వాళ్లేం చేస్తారు..? సినిమాల్లో నటించడం, గ్లామర్ షో చేయడం తప్ప ఇంకేం తెలుసు వాళ్లకు..? ఏం రాసినా కెరీర్ కోసమైనా నోరు ముసుకుంటారులే అని రెచ్చిపోతుంటారు కొందరు. ఉన్నవి లేనివన్నీ కలిపి రూమర్స్‌తో వార్తలు అల్లేస్తుంటారు. అలాంటి వాళ్లపై హీరోయిన్స్ రియాక్షన్ మామూలుగా లేదిప్పుడు. తాజాగా మరో బ్యూటీ ఇదే చేసారు.

1 / 5

2 / 5
మామూలుగా హీరోయిన్లు కూల్‌గా ఉంటారు కానీ వాళ్లకు కోపం వస్తే సీన్ మామూలుగా ఉండదు. తాజాగా సాయి పల్లవి ఇదే చేసారు. ఈమె రామాయణ్‌లో సీతగా నటిస్తున్నారు.

3 / 5
ఈ సినిమా కోసం మాంసాహారం మానేసారని.. బయట భోజనం తినట్లేదని.. ఫారిన్ వెళ్లేటప్పుడు వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని రాసుకొచ్చారు. ఇదంతా తప్పుడు కథనం అని.. గాసిప్స్ రాసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారీమె.

4 / 5
ఈ మధ్య రూమర్స్‌పై మన హీరోయిన్స్ రియాక్ట్ అవుతున్న తీరు చాలా వైల్డ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని కడిగి పారేస్తున్నారు. ఆ మధ్య నయనతార కూడా ధనుష్ విషయంలో చాలా సీరియస్ అయ్యారు. నానుం రౌడీధానుం కాపీ రైట్ ఇష్యూలో ఈ ఇద్దరి వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఇప్పటికీ అది నడుస్తూనే ఉంది.

5 / 5
మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వంలోని ఓ మంత్రి సమంత వ్యక్తిగత విషయాలపై కొన్ని దారుణమైన కామెంట్స్ చేసారు. అప్పుడు కేవలం స్యామ్ మాత్రమే కాదు.. చాలా మంది హీరోయిన్లు సీరియస్‌గా రియాక్టయ్యారు. ఇక తన కెరీర్ అయిపోయిందంటూ వచ్చిన తప్పుడు వార్తలపై ఇలియానా కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నారు. మొత్తానికి హీరోయిన్లు గాసిప్స్‌పై సైలెంట్‌గా ఉండట్లేదిప్పుడు.