
గాయాలు తగలకుండా నేను యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేయలేనా? అని ఓపెన్‌గా చెప్పిన సమంత.. స్ట్రెస్ గురించి కూడా మాట్లాడబోతున్నారా? ఆమెకు అంతలా ఒత్తిడి పెంచే విషయాలు ఏం జరుగుతున్నాయని అనుకుంటున్నారా.?

సామ్ స్ట్రెస్‌కీ, ప్రియాంక చోప్రా చేష్టలకు లింకేంటి.? నేను యాక్టివ్ అయిపోయాను.. ఇంక చూడండి నా డాఖా అంటూ హింట్ ఇచ్చారు నటి సమంత.

దానికి తగ్గట్టే షూటింగుల జోరు పెంచారు. ఆ మధ్య యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కాస్త గాయం తగలడంతో కొంచెం రెస్ట్ తీసుకున్నారు.

ఆమె నటించిన సిటాడెల్ రిలీజ్ కోసం జనాలు కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారు. సిటాడెల్‌ని జనాలు ఎలా రిజీవ్ చేసుకుంటారోననే టెన్షన్ కన్నా..

ప్రియాంక చోప్రా ఇటీవల అనౌన్స్ చేసిన విషయం సమంతను ఎక్కువ కంగారు పెడుతోంది. ఆల్రెడీ ప్రియాంక సిటాడెల్‌కి మంచి రెస్సాన్స్ వచ్చింది. అందుకే దాని నెక్స్ట్ సీజన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ప్రియాంక.

సమంత నటించిన సిటాడెల్‌ని ప్రేక్షకులు ఆదరించాలి. ఆ వెంటనే నెక్స్ట్ సీజన్‌కి సైన్ చేయాలి.. తన సినిమాలు, తన ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూనే ఎప్పటికప్పుడు..

ప్రియాంక చోప్రా ఇస్తున్న టాస్కులను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో కనిపిస్తున్నారు సామ్.. ఇంతకీ ప్రియాంక స్పీడ్ సామ్‌లో టెన్షన్ పెంచుతున్నట్టా.? లేనట్టా.? ఇదో ఇంట్రస్టింగ్ టాపిక్.