Samantha: ఇకపై సామ్ టాలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తారా.? రీఎంట్రీ ప్లాన్ చేస్తున్నారా.?

|

Oct 10, 2024 | 4:04 PM

చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు సమంత.. మరి ఆమె ఏం మాట్లాడారు.? మళ్లీ తెలుగు సినిమాలు చేస్తారా లేదంటే చుట్టపు చూపుగానే ఇలా హైదరాబాద్‌కు వచ్చారా.? అసలు స్యామ్ ఏం ప్లాన్ చేస్తున్నారు.? ఈ భామ కోసం మన దర్శకులు మళ్లీ కథలు రాయొచ్చా.? ఇకపై రెగ్యులర్‌గా సమంతను టాలీవుడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా.? సమంతను టాలీవుడ్ దాదాపు మరిచిపోయింది..

1 / 7
చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు సమంత.. మరి ఆమె ఏం మాట్లాడారు.? మళ్లీ తెలుగు సినిమాలు చేస్తారా లేదంటే చుట్టపు చూపుగానే ఇలా హైదరాబాద్‌కు వచ్చారా.? అసలు స్యామ్ ఏం ప్లాన్ చేస్తున్నారు.? ఈ భామ కోసం మన దర్శకులు మళ్లీ కథలు రాయొచ్చా.?

2 / 7
ఇకపై రెగ్యులర్‌గా సమంతను టాలీవుడ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా.? సమంతను టాలీవుడ్ దాదాపు మరిచిపోయింది.. అలాగే సమంత కూడా తెలుగు ఇండస్ట్రీని ఆల్‌మోస్ట్ దూరం పెట్టేసారు. ఈ రెండూ తెలియకుండానే జరిగిపోతున్నాయి.

3 / 7
ప్రజెంట్‌ సిటాడెల్‌ ప్రమోషన్‌లో ఉన్న సమంతను మళ్లీ పెళ్లెప్పుడూ అంటూ ప్రశ్నించింది మీడియా. ఈ క్వశ్చన్‌కు తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు సామ్.

4 / 7
సిటాడెల్‌ హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ పూర్తి చేసిన ఈ బ్యూటీ, సొంత బ్యానర్‌లో ఓ సినిమా చేయబోతున్నారు. అదే సమయంలో బాలీవుడ్‌లో కొన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయి.

5 / 7
ఇక పర్సనల్ లైఫ్ అనేది అవసరం లేదని చెప్పటంతో సమంత పూర్తిగా కెరీర్ మీదే ఫోకస్ చేయబోతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌.

6 / 7
తాజాగా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సామ్‌, తన పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఖుషి రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత ప్రజెంట్ కెరీర్‌ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.

7 / 7
ఇందులో ఓ హీరోయిన్‌గా సమంతను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే నిజమైతే స్యామ్‌కి ఇంతకంటే బెస్ట్ కమ్ బ్యాక్ ఉండదు. బన్నీతోనూ సన్నాఫ్ సత్యమూర్తితో పాటు పుష్పలో ఓ స్పెషల్ సాంగ్ చేసారు సమంత.