Rashmika Mandanna: విజయ్‌ దేవరకొండతో పోటీపడుతున్న నేషనల్‌ క్రష్‌.!

|

Apr 01, 2024 | 2:31 PM

ఏప్రిల్‌ 5 అనగానే ఇప్పటిదాకా మూవీ లవర్స్ ఫోకస్‌ మొత్తం విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్‌ మీదకే వెళ్లింది. కానీ, ఇప్పుడు ఉన్నపళాన అందరూ రష్మిక వైపు తలలు తిప్పుతున్నారు. ఏప్రిల్‌ 5న విజయ్‌కి ఓ రిలీజ్‌ ఉంటే, రష్మికకూ ఓ రిలీజ్‌ ఉందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ సంగతేంటి అంటారా.? యానిమల్‌ సినిమా సక్సెస్‌ మీదున్నారు రష్మిక.కంఫర్ట్ జోన్‌ నుంచి అడుగు బయటపడితేనే బొంబాట్‌ అవుతుందని నమ్ముతున్నారు.

1 / 7
ఏప్రిల్‌ 5 అనగానే ఇప్పటిదాకా మూవీ లవర్స్ ఫోకస్‌ మొత్తం విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్‌ మీదకే వెళ్లింది. కానీ, ఇప్పుడు ఉన్నపళాన అందరూ రష్మిక వైపు తలలు తిప్పుతున్నారు.

2 / 7
ఏప్రిల్‌ 5న విజయ్‌కి ఓ రిలీజ్‌ ఉంటే, రష్మికకూ ఓ రిలీజ్‌ ఉందని చెప్పుకుంటున్నారు.  ఇంతకీ సంగతేంటి అంటారా.? యానిమల్‌ సినిమా సక్సెస్‌ మీదున్నారు రష్మిక.

3 / 7
కంఫర్ట్ జోన్‌ నుంచి అడుగు బయటపడితేనే బొంబాట్‌ అవుతుందని నమ్ముతున్నారు. యానిమల్‌ సినిమా తనకు అదే విషయాన్ని నేర్పిందన్నది నేషనల్‌ క్రష్‌ చెబుతున్న మాట.

4 / 7

5 / 7
ఆమె కెరీర్లో ఫస్ట్ టైమ్‌ మలయాళంలో డబ్బింగ్‌ చెప్పారు. ఆమె ఓన్‌ వాయిస్‌తో ఏప్రిల్‌ 5న ది గర్ల్ ఫ్రెండ్‌ టీజర్‌ మలయాళం వెర్షన్‌ కూడా రిలీజ్‌ కాబోతోంది. ఏప్రిల్‌ 5న రష్మిక పుట్టినరోజు.

6 / 7
గతంతో పోలిస్తే ఈ బర్త్ డే చాలా స్పెషల్‌ అంటున్నారు రష్మిక. తాను నేర్చుకున్న ఓ కొత్త విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నందుకు ఆ మాత్రం ఆనందం ఉంటుందిగా మరి.. ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కాబోయే ఫ్యామిలీస్టార్‌ ఎలాగూ హిట్‌ అవుతుంది కాబట్టి..,

7 / 7
ముందుగానే విజయ్‌నీ, పరశురామ్‌నీ పార్టీ అడిగేశారు రష్మిక. ఇప్పుడు సేమ్‌ డేట్‌కి రిలీజ్‌ కాబోతున్న టీజర్‌ కోసం రష్మికను కూడా పార్టీ అడుగుతున్నారు ఫ్యాన్స్.