Rashmika Mandanna: రూల్స్ బ్రేక్ చేస్తున్న క్రష్మిక.! ఆయన్ని చూస్తూ పెరిగి ఆయనతోనే సినిమా..

|

Dec 17, 2024 | 7:47 PM

సౌత్‌ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్‌ అక్కడ కమర్షియల్ ఇమేజ్‌ తెచ్చుకున్న దాఖలాలు ఇంత వరకు లేవు. కానీ ఈ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక మందన్న. సౌత్‌లో బిజీగా సినిమాలు చేస్తూనే నార్త్‌లో వరుస ప్రాజెక్ట్స్‌ లైన్‌లో పెడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాల విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు శ్రీవల్లి. యానిమల్ సినిమాతో నార్త్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక మందన్న, అక్కడ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు.

1 / 8
సౌత్‌ నుంచి నార్త్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్యూటీస్‌ అక్కడ కమర్షియల్ ఇమేజ్‌ తెచ్చుకున్న దాఖలాలు ఇంత వరకు లేవు.

2 / 8

3 / 8
అంతేకాదు ఈ సినిమాల విషయంలో చాలా ఎగ్జైట్ అవుతున్నారు శ్రీవల్లి. యానిమల్ సినిమాతో నార్త్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక మందన్న, అక్కడ డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు.

4 / 8
హిస్టారికల్ జానర్‌లో తెరకెక్కిన ఛావా సినిమాలో విక్కీ కౌషల్‌కు జోడీగా నటించారు. ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు నేషనల్ క్రష్‌.

5 / 8

6 / 8
హారర్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న థామ... తన కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీ అంటున్నారు రష్మిక మందన్న. సల్మాన్‌కు జోడీగా నటిస్తున్న సికందర్‌ సినిమా షూటింగ్‌ను ఫ్యాన్‌ గర్ల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు రష్మిక.

7 / 8
భాయ్‌జాన్ సినిమాలు చూస్తూ పెరిగిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఆయన సినిమాలో నటించే ఛాన్స్ రావటంతో స్కై హైలో తేలిపోతున్నారు.

8 / 8
ఇలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉన్న రష్మిక, అవకాశం వచ్చిన ప్రతీసారి తన ఎగ్జైట్మెంట్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.