Rashmika mandanna-Nayanthara: ఈ విషయంలో నయన్ ని రష్మిక దాటేశారా.? ఇండస్ట్రీలో హాట్ టాపిక్..

|

Jun 19, 2024 | 2:37 PM

మన దగ్గర లేడీ సూపర్‌స్టార్‌ అంటే ఇప్పుడున్న సినారియోలో ఒన్‌ అండ్‌ ఒన్లీ నయనతార మాత్రమే. కానీ ఇప్పుడు ఆమెను తలదన్నే లేడీ రెడీ అవుతున్నారు సౌత్‌ నుంచి. ఈ విషయం నార్త్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ లేడీ సూపర్‌స్టార్‌కి చెక్‌ పెడుతున్న బ్యూటీ ఎవరు? సౌత్‌లో మాత్రమే కాదు, నార్త్ లోనూ వెయ్యి కోట్ల సినిమాతో ప్రూవ్‌ చేసుకున్న బ్యూటీ నయనతార.

1 / 7
మన దగ్గర లేడీ సూపర్‌స్టార్‌ అంటే ఇప్పుడున్న సినారియోలో ఒన్‌ అండ్‌ ఒన్లీ నయనతార మాత్రమే. కానీ ఇప్పుడు ఆమెను తలదన్నే లేడీ రెడీ అవుతున్నారు సౌత్‌ నుంచి. ఈ విషయం నార్త్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్‌ అవుతోంది.

2 / 7
ఇంతకీ లేడీ సూపర్‌స్టార్‌కి చెక్‌ పెడుతున్న బ్యూటీ ఎవరు? సౌత్‌లో మాత్రమే కాదు, నార్త్ లోనూ వెయ్యి కోట్ల సినిమాతో ప్రూవ్‌ చేసుకున్న బ్యూటీ నయనతార.

3 / 7
ఆల్రెడీ పెళ్లయినా, పిల్లలున్నా.. ఆ విషయాలేవీ కెరీర్‌ మీద నెగటివ్‌ ఇంపాక్ట్ చూపించలేవని ప్రూవ్‌ చేసిన సౌత్‌ ఫీమేల్‌ స్టార్‌ నయన్‌. మన దగ్గర అత్యధిక పారితోషికం తీసుకుంటున్న లేడీగా కూడా ఈ మెకు రికార్డ్ ఉంది.

4 / 7
ఒక్కో సినిమాకు నయనతార పది నుంచి 12 కోట్లు డిమాండ్‌ చేస్తారన్నది మార్కెట్‌ న్యూస్‌. అయితే ఇప్పుడు ఈ ఫిగర్‌ని నేషనల్‌ క్రష్‌ రష్మిక బీట్‌ చేశారన్నది ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతున్న మాట.

5 / 7
ఈ మధ్యనే నార్త్ లో యానిమల్‌తో ప్రూవ్‌ చేసుకున్నారు రష్మిక మందన్న. సౌత్‌లోనూ మోస్ట్ వాంటెడ్‌ టాలెంట్‌గా పేరు తెచ్చుకున్నారు.

6 / 7
కెరీర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్ రోల్స్‌ కూడా చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య వరుసగా పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా నార్త్ మూవీస్ విషయంలో ఈ ఫార్ములాను గట్టిగా ఫాలో అవుతున్నారు.

7 / 7
అయితే కమర్షియల్ సినిమాల్లోనూ పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు.