Pooja Hegde: తప్పు సరిదిద్దుకునే పనిలో పూజా హెగ్డే.! సెకండ్ ఇన్నింగ్ ప్లాన్..

|

Nov 03, 2024 | 5:49 PM

ఆ మధ్య సౌత్‌ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో కనిపించిన పూజా హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్‌తో అమ్మడి కెరీర్‌ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న ఈ బ్యూటీ, మళ్లీ కెరీర్‌ మీద ఫోకస్ చేస్తున్నారు. కొత్త ఏడాదికి కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే.

1 / 7
ఆ మధ్య సౌత్‌ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో కనిపించిన పూజా హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్‌తో అమ్మడి కెరీర్‌ గాడి తప్పింది.

2 / 7
దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వస్తున్న ఈ బ్యూటీ, మళ్లీ కెరీర్‌ మీద ఫోకస్ చేస్తున్నారు. కొత్త ఏడాదికి కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు.

3 / 7
రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్‌ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది.

4 / 7
ఆ తరువాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవ్వటంతో పూజా కెరీర్‌ పూర్తిగా గాడి తప్పింది. కొంత కాలం సౌత్, నార్త్ ఇండస్ట్రీలో పూజ పేరే వినిపంచలేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా బుట్టబొమ్మకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది.

5 / 7
ప్రజెంట్‌ సూర్య 44, దళపతి 69 సినిమాల్లో నటిస్తున్నారు పూజా హెగ్డే. తాజాగా వరుణ్ ధావన్‌ హీరోగా తెరకెక్కుతున్న ఓ హిందీ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

6 / 7
తిరిగి ఆఫర్స్‌ వస్తుండటంతో కెరీర్‌ మీద ఫోకస్ పెంచిన పూజా హెగ్డే కొత్త స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారు. గతంలో తాను చేసిన తప్పులను ఎనలైజ్‌ చేసుకొని..,

7 / 7
ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో ఆ తప్పులు జరగకుండా చూసుకుంటానని చెబుతున్నారు. నెక్ట్స్ ఇయర్ తన కెరీర్‌లో కొత్త టర్న్ రాబోతుందంటున్నారు బుట్టబొమ్మ.